జగనన్న కాలనీలు కాదు..అవి జగనన్న పేక మేడలు – కూటమి ప్రభుత్వ పాలనతో రాష్ట్రానికి మంచి రోజులు

మన న్యూస్ , అమరావతి ( సర్వేపల్లి ) : అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లెన్..ఆదాయం, ఖర్చులను అంచనా వేసుకుని ప్రభుత్వం నడపడం అని…