గిర్ అభయారణ్యంలో పర్యటించిన ప్రధాని మోదీ!
Mana News :- ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం గుజరాత్లోని గిర్ అభయారణ్యంలో పర్యటించారు. ఈ రోజు(మార్చ్ 3) ప్రపంచ వన్యప్రాణి దినోత్సం సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటన అనంతరం ప్రధాని జునాగఢలోని ససాన్లో జరిగే…

