ప్రసన్న కుమార్ రెడ్డి ని పరామర్శించడం పై జగన్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలి – రుద్రకోటి సదాశివం సూచన
మన న్యూస్,తిరుపతి: టీడీపీ మహిళా ఎమ్మెల్యే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ వైసిపి నేత ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లడం ఎంతవరకు సమంజసమో ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ…
కామ్రేడ్ మచ్చ నాగయ్యకు విప్లవ జోహార్లు. కర్నాకుల
జగ్గంపేట జూలై 31 మన న్యూస్ :- 1970వ దశకంలో పి డి ఎస్ యు విజృంభణ విద్యార్థి నాయకుడిగా విప్లవ జీవితం ప్రారంభించిన కామ్రేడ్ మచ్చ నాగయ్య నిఖార్శయిన విప్లవకారుడుగా, నీతి నిజాయితీలతో అమలాపురంలో అసువులు బాసాడు .ఆ కామ్రేడ్…
“కూరపాటి సుధాకర్ చౌదరి నివాసంలో ఎమ్మెల్యేలు మురళీమోహన్, భాష్యం ప్రవీణ్ ఆత్మీయ పలకరింపు..” “సుధాకర్ చౌదరి ఆతిధ్యాన్ని స్వీకరించిన ఎమ్మెల్యేలు..”
పూతలపట్టు జూలై 31 మన న్యూస్ :- నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మామ గారైన కూరపాటి సుధాకర్ రావు గారి నివాసంలో ఎమ్మెల్యేలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. గురువారం ఉదయం తిరుపతిలోని కూరపాటి సుధాకర్ చౌదరి నివాసానికి “పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్…
సింగరాయకొండ SI మహేంద్ర దురుసు ప్రవర్తనతో ఆత్మహత్య యత్నం చేసుకున్న వికలాంగురాలు
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేయడానికి వచ్చిన కలికివాయి గ్రామానికి చెందిన అంకమ్మ అనే వికలాంగురాలి పై ఎస్సై మహేంద్ర దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడడంతో మనస్థాపనతో…
అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1” ఘనంగా నిర్వహణ
తవణంపల్లి జూలై 31 మన న్యూస్ :- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని దిగువమాఘం గ్రామంలో ఉన్న అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1” కార్యక్రమాన్ని 31 జూలై 2025న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో అంతర్జాతీయ…
పేకాట స్థావరంపై కృష్ణ పోలీసుల దాడి, ఎస్సై ఎస్ ఎం నవీద్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పేకాట స్థానంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని కృష్ణ ఎస్సై నవీద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో…
పేకాట స్థావరంపై ఉష్ణ పోలీసుల దాడి, ఎస్సై ఎస్ ఎం నవీద్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పేకాట స్థానంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని కృష్ణ ఎస్సై నవీద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో…
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో పట్టణంలోని ఎల్లమ్మ కుంట జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యాంజనేయులు తెలిపారు. ప్రోగ్రాం చైర్మన్…
చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి: పోలీసు, రెవిన్యూ అధికారులు.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి తేదిన పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) నిర్వహించడం జరుగుతుందని నారాయణపేట జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో…
తమ వృత్తిపై దాడిగా భావిస్తున్నాం – తిరుపతిలో నాయి బ్రాహ్మణుల ఆగ్రహం
ఓ రూపాయికి షేవింగ్, హెయిర్‌కట్ అన్న ముస్లిం వ్యక్తిపై తీవ్ర వ్యతిరేకతఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ సర్కిల్ లో సెలూన్ ఓపెనింగ్ కు వ్యతిరేకంగా నాయి బ్రాహ్మణ సంఘం ధర్నా పిలుపు తిరుపతి, మన న్యూస్: తిరుపతి నగరంలో నాయి బ్రాహ్మణ సంఘం…

