సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన న్యాయమూర్తిగా జూనియర్ సివిల్ జడ్జి వి. లీలా శ్యాంసుందరి
13వ తేదీన జరుగు లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోండి జూనియర్ సివిల్ జడ్జివి. లీలా శ్యాంసుందరి మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ విభాగం) నకు రెగ్యులర్ ప్రాతిపదికన న్యాయమూర్తిగా గౌరవ…
కొందరికి మోదం.. అందరికీ ఖేదం.
ఎస్టిఐ రమణమ్మా.. నీ ఈ సడింపు చర్యలు మానమ్మా!-ఉరవకొండ డిపో ఉద్యోగుల సమస్యలపై నిరసనఉరవకొండ మన ధ్యాస : డిపో మేనేజర్, ఎస్ టి ఐ చర్యలతో సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఒకరివి ఒంటెత్తు పోకడలైతే, మరొకరి విసడింపు చర్యలతో మానసికంగా…
సూపర్ సిక్స్ సభ సూపర్ హిట్ చేయాలి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దిశా నిర్దేశం
ఉరవకొండ మన ధ్యాస: అనంతపురంలో ఈనెల 10వ తేదీన జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దశ దిశ నిర్దేశం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి…
పెండింగ్‌లో ఉన్న డి.ఎ.లు వెంటనే మంజూరు చేయాలి : ఎస్టీయూ డిమాండ్
యాదమరి, సెప్టెంబర్ 8 (మన ధ్యాస) :యాదమరి మండలంలో ఈరోజు రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను సంఘ ప్రతినిధులు సేకరించారు. ఈ…
అక్రమ క్వారీల ఆగడాలు సాగనివ్వం ! – ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరిక
వెదురుకుప్పం,మన ధ్యాస, సెప్టెంబర్ 7 :జి డి నెల్లూరు నియోజక వర్గంలో అక్రమ క్వారీల ఆటలు సాగనివ్వమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. నియోజక వర్గంలో కొందరు ఇసుక, గ్రావెల్, గ్రానైట్ అక్రమంగా…
శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో వైద్య శిబిరం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో శనివారం విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం డాక్టర్ చింతా శ్రీకాంత్ నాయకత్వంలో జరిగింది.శిబిరం సందర్భంగా డాక్టర్ చింతా శ్రీకాంత్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి,…
కాణిపాకం నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా ఏకాంత సేవ
కాణిపాకం సెప్టెంబర్-5 (మన ధ్యాస): చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకస్వామి దేవాలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజుతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల చివరి రోజు ఏకాంత సేవ నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కటాక్షం పొందారు. ముందుగా ఉబయదారులు మేల తాళాలు,…
యాదమరిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
యాదమరి, సెప్టెంబర్ 5 (మన ధ్యాస):మండల కేంద్రంలో పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరెడ్డి, చిత్తూరు అర్భన్ సీనియర్ నాయకులు వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయులు. గిరిరాజా…
కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం – పుష్కరినిలో త్రిశూల స్నానం
కాణిపాకం, సెప్టెంబర్ 5 (మన ధ్యాస):శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం వసంతోత్సవం, పుష్కరి నందు త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించారు. యాగశాలలో జరిగిన పూర్ణాహుతితో ప్రారంభమైన ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత…
హెచ్ ఆర్ పి సి సభ్యులచే ఉపాధ్యాయులకు ఘన సన్మానం.
చిత్తూరు సెప్టెంబర్ 5 (మన ధ్యాస): చిత్తూరులోని గురుకుల పాఠశాలలో మానవ హక్కుల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా హెచ్ ఆర్ పి సి అధ్యక్షులు రమేష్ బాబు, మరియు కమిటీ సభ్యులు కలిసి…