వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్సిపి జిల్లాల అధ్యక్షుల సమావేశా నికి హాజరైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మన న్యూస్, తాడేపల్లి / నెల్లూరు, ఏప్రిల్ 29:- గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లాల అధ్యక్షులు సమావేశం…
హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Mana News :- ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తలు మధు సాగర్,అంజి రెడ్డి,యాది రెడ్డి,సురేందర్ రెడ్డి,ఆలయ సిబ్బంది వెంకటయ్య పాల్గొన్నారు.అర్చకులు శంకర్ ప్రసాద్,అంబప్రసాద్,చంద్రకాంత్ శర్మ,ముత్యాల శర్మ సంతోష్ కుమార్,శ్రవణ్ దంపతులకు పూజలు జరిపించి ఆశీర్వచనం అందజేశారు
రాష్ట్ర నాయి బ్రాహ్మణ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం
మన న్యూస్,తిరుపతి, :- రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణుల అభివృద్ధి టిడిపి తోనే సాధ్యమనిఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. తిరుపతి కొర్లగుంట చంద్రశేఖర్ రెడ్డి కాలనీలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన…
నెల్లూరు రూరల్, సౌత్ మోపూర్ గ్రామంలో 16 లక్షల రూపాయల వ్యయంతో జడ్పీ హైస్కూల్ ప్రహరి గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బూడిద విజయ్ కుమార్
మన న్యూస్, నెల్లూరు రూరల్, ఏప్రిల్ 29: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో 16లక్షల రూపాయల వ్యయంతో సౌత్ మోపూర్ గ్రామ జడ్పీ హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేసిన మండల పరిషత్…
కావలిలో ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణస్వీకారం
మన న్యూస్, కావలి, ఏప్రిల్ 29:- ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సోమవారం పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చేతుల…
టైపింగ్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఎనలేని లాభాలు – అవగాహన కల్పిస్తున్న శ్రీ లక్ష్మి శ్రీనివాస టైప్‌రైటింగ్ ఇన్‌స్టిట్యూట్, తిరుపతి
తిరుపతి, మన న్యూస్ : నేటి డిజిటల్ యుగంలో టైపింగ్ నైపుణ్యం కలిగివుండడం ఎంతో అవసరం. ఇందులో నైపుణ్యం సాధించడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని Tirupati Typewriting Institutes’ Association ఆధ్వర్యంలో తెలియజేశారు. శ్రీ లక్ష్మి శ్రీనివాస టైప్‌రైటింగ్…
నెల్లూరులో జనసేన డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 28 :విచ్చలవిడితనం లెక్కలేని తనం కొంతమంది యువతకి ఫ్యాషన్ అయిపోయింది తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన అవసరము ఉంది.జిల్లా ఎస్పీ, నగర డిఎస్పీ, ఎన్నో తనిఖీలు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ… సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే బాధ్యతను కుటుంబ సభ్యులు…
పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నెల్లూరు 42 వ డివిజన్ మైనారిటీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన…ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 28: నెల్లూరు 42 వ డివిజన్ కోటమిట్ట మున్సిపల్ పార్కులో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ…
నెల్లూరు,4 వ డివిజన్ లో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం
మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 28:– నెల్లూరు నగరంలో 4 వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వందలాది కార్యకర్తలు, నాయకులు హాజరు అయ్యారు. అందరితో సంప్రదించిన వైయస్సార్…
విద్యుత్ అధికారులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమీక్ష
మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 28: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని తన కార్యాలయంలో సోమవారం AP SPDCL మరియు AP TRANSCO అధికారులతో విద్యుత్ సంబంధితిత పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు.…