‘ఆమెకు ఇచ్చిన టాస్క్ ఒక్కటే.. సీఎం చేంజ్ ఆపరేషన్’
Mana News, హైదరాబాద్: తెలంగాణలో నాలుగు స్తంభాలాటగా మంత్రి వర్గం నడుస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ క్యాబినెట్ లో కలహాలు, కథలు కథులుగా నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ ఆగస్టు వరకూ తెలంగాణలో సీఎం మార్పు తథ్యమని మహేశ్వర్…
టీ త్రాగడానికి ట్రైన్ దిగి 20 ఏళ్లుగా వెట్టి చాకిరీ..!
Mana News,పార్వతీపురం :- బతుకుదెరువు కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన ఓ వ్యక్తి 20 ఏళ్లుగా కూలీ, నాలీ లేకుండా వెట్టిచాకిరీ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గత రెండు రోజుల క్రితం తమిళనాడులో కార్మిక శాఖ అధికారులు పలు వ్యాపార…
అర్జెంట్‌గా పిల్లల్ని కనండి..! కొత్తగా పెళ్లైనవారికి తమిళనాడు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి.. ఎందుకంటే?
Mana News, Tamilnadu :- కొత్తగా పెండ్లి చేసుకున్న దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ పేర్లు పెట్టండి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే,…
త్రీ స్టార్స్‌తో కోల్‌కతా కొత్త జెర్సీ
మన న్యూస్ :- మరో 18 రోజుల్లో ఐపీఎల్ 18వ ఎడిషన్ (IPL 2025) పోటీలు ప్రారంభం కానున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లోపే క్రికెట్ అభిమానులను సందడి చేయనుంది.కోల్‌కతా నైట్‌రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ మినహా మిగతా జట్లకు సారథి…
గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ‘ఈగల్’ వ్యవస్థ: మంత్రి అనిత
Mana News, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా జరిగిందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి, డ్రగ్స్‌ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.గంజాయి…
పోసాని కృష్ణమురళిని నడిరోడ్డుపై ఉరి తీయాలి – గోరంట్ల బుచ్చయ్య
Mana News,రాజమండ్రి :- పోసాని కృష్ణమురళిని నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమండ్రి రూరల్ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇవాళ మీడియాతో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. బడ్జెట్…
105 మ్యాచ్‌లు.. 344 వికెట్లు! కట్ చేస్తే షాకింగ్ రిటైర్మెంట్
Mana News :- విదర్భ స్టార్ ఆఫ్ స్పిన్నర్ అక్షయ్ వాఖరే కీలక నిర్ణయం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ ఫైనల్ విజయనంతరం వాఖరే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.నాగ్‌పూర్ వేదికగా కేరళతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్బ…
ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా, 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
Mana News:- ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అదే సమయంలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎన్నికల నోటిఫికేషన్. ఏపీలో…
బీఆర్ఎస్ నేతకు రూ. 10 లక్షల ఆర్థికసాయం చేసిన కేసీఆర్
Mana News, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత డోకుపర్తి సుబ్బారావుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బారావును ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు కేసీఆర్ ఆహ్వానించారు. ఈ క్రమంలో తన భార్యతో కలిసి ఫామ్ హౌస్…
కాకినాడలో పేలుడు కలకలం
Mana News,కాకినాడ :- కాకినాడ లో దారుణం చోటు చేసుకుంది. తాజాగా కాకినాడలో పేలుడు కలకలం రేగింది. కాకినాడ బాలాజీ ఎక్సపర్టర్స్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇక ఈ పేలుడులో నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.హమాలీలు లోడ్ దింపుతుండగా…

