సోమరాజుపల్లిలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ – పారిశుధ్య కార్మికులకు సన్మానం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం,మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమరాజుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పారిశుధ్య కార్మికులను సన్మానించి వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్…
మదర్ ల్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ కంట్రోల్
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండలో.ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రెవెన్షన్ కంట్రోలు యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ వారు హెచ్ఐవి ఎయిడ్స్ సమాచారం గురించి అవగాహన…
టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద రక్తదాన శిబిరం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ ఆధ్వర్యంలో స్థానిక వైద్య బృందం సహకారంతో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు…
పాకాల వైస్సార్సీపీ నాయకుడు రామలింగయ్యను పరామర్శించిన మండల అధ్యక్షులు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- పాకాల గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకుడు శెట్టి రామలింగయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆదిమూలపు సురేష్ యువసైన్యం ఆధ్వర్యంలో…
గ్రామీణ క్రీడాకారులు నైపుణ్యం పెంపొందించుకోవాలి – జూనియర్ వాలీబాల్ జాతీయ కోచ్ రమణారావు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామీణ క్రీడాకారులు నిరంతర అభ్యాసంతో వాలీబాల్ నైపుణ్యం పెంపొందించుకోవాలని జూనియర్ వాలీబాల్ జాతీయ కోచ్ రమణారావు పిలుపునిచ్చారు. పాకలలో జూనియర్ వాలీబాల్ క్రీడాకారుల పది రోజుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి…
నూతన డీఎస్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి స్వామి
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో 2025 డీఎస్సీ ద్వారా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో కలిసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేశారు.ఈ…
సింగరాయకొండలో అక్రమంగా చెరువు మట్టి తరలింపు – వాహనాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ చెరువులు, దేవాదాయ శాఖ భూముల నుండి అనుమతి లేకుండా జరుగుతున్న మట్టి తవ్వకాలు, అక్రమ రవాణాపై సింగరాయకొండ పోలీసులు దాడులు నిర్వహించారు.ఇటుక బట్టీలకు ఉపయోగపడే ఎర్ర మట్టిని నిత్యం యదేచ్చగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు,…
షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- దసరా సంబరాలలో భాగంగా ఆదివారం శింగరాయకొండ ఎ.ఆర్. సి అండ్ జి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో కాంట్రాక్టర్ చల్లా గోపి మరియు బిగాలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల స్థాయి షటిల్…
కాణిపాకం పి హెచ్ సి లో బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
కాణిపాకం మన ధ్యాస సెప్టెంబర్-27 భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవ పక్షత్సవాల క్రమంలో ఈరోజు కాణిపాకం పి.హెచ్.సి లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ…
సొంత నిధుల తో రోడ్డు మరమత్తులు చేపట్టిన జనసేన నాయకులు.
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జనసేన పార్టీ అధినేత ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు మేరకు, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ సూచనల మేరకు, జనసేన నాయకులు టీమ్ 99 సభ్యులు రాజేంద్ర…

















