బాలల విద్యాభివృద్ధికి పాటుపడాలి – న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు
మన న్యూస్ సింగరాయకొండ :- ఉలవపాడు మండలం కోటిరెడ్డి గుంట కాలనిలో హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు తమ కుమార్తె శ్రీ తేజస్విని పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు వెళ్లు చిన్నారులకు స్కూల్ బ్యాగులు మరియు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా న్యాయవాది…
ప్రతి భూ సమస్యను పరిష్కరించడం కోసం భూభారతి చట్టం -పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు -భూబారతి చట్టంపై ప్రతి ఒక్కరికి సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి -జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
పినపాక, మన న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో రైతుల భూములకు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జీతీష్…
వీధి నాటకాలతో వైసిపి కుట్ర-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ
Mana News, Tirupati :- గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చేతిలో చావు దెబ్బ తిన్న వైసిపి నాయకులు ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధి నాటకాలతో కుట్రలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం నాయకులు ఆరోపించారు. స్వతహాగా…
గిరిజనులకు ఇష్టుడు గోపాలకృష్ణా రెడ్డిడా.నివేదిత మోరె, మాజీ కౌన్సిలర్
శ్రీకాళహస్తి, Mana News :-అధ్బుతమైన పరిపాలనా దక్షతతో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించాలని నిత్యం పరితపించిన స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గిరిజనులకు ఇష్టుడని శ్రీకాళహస్తి పురపాలక సంఘం, 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె కొనియాడారు. అజాత శత్రువుగా,…
వేసవి అపరాల సాగుతో పంట మార్పిడి, వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు
మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 15:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మొక్కజొన్న తర్వాత మరల మొక్కజొన్న సాగు చేసే అలవాటు ఎక్కువగా ఉందని రబి సీజన్లో మొక్కజొన్న వేసిన తర్వాత మరల ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న వెయ్యటానికి 70…
డిఫరెంట్* ట్రైలర్ విడుదల, ఏప్రిల్ 18న థియేటర్స్ లో డిఫరెంట్ చిత్రం !!!
Mana News:- వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ లో జి. ఎన్.నాష్, అజీజ చీమరువ, ప్రట్టీ జో, సన, రోబర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం *డిఫరెంట్*. ఎన్.ఎస్.వి.డి శంకరరావు నిర్మాతగా డ్రాగన్ (ఉదయ భాస్కర్) దర్శకత్వంలో…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు వీఆర్సీ సెంటరులోని ఆయన విగ్రహానికి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 14:డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం నెల్లూరు వీఆర్సీ సెంటరులోని ఆయన విగ్రహానికి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…….సమాజంలో అసమానతలు తొలగించేందుకు డాక్టర్…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు (AISA)
మన న్యూస్, తిరుపతి : ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఎ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎ…
పేటమిట్ట శ్రీ కోదండ రామాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ సినీ రచయిత మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్
Mana News :- ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, పేటమిట్ట శ్రీ కోదండ రామాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ సినీ రచయిత మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్. విజయేంద్ర ప్రసాద్ గారికి అమర రాజా వ్యవస్థాపక చైర్మన్…
నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పిస్తున్న బొజ్జల*-డా.యం.ఉమేష్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
శ్రీకాళహస్తి, మన న్యూస్: .తండ్రికి తగ్గ తనయుడుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలచేత మన్ననలు పొందిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు పేర్కొన్నారు.తన తండ్రి…