చవటగుంటలో మహాభారత ఉత్సవాలు – ఎమ్మెల్యే డాక్టర్ థామస్, జనసేన ఇంచార్జ్ యుగంధర్ పాల్గొనడంతో ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ
వెదురుకుప్పం, మన న్యూస్ , మే 3: చవటగుంట గ్రామంలో శ్రీకృష్ణ ధర్మరాజుల 45వ మహాభారత ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆలయ ప్రాంగణం ప్రజలతో కిటకిటలాడింది. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన…
మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మీర్పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. చెరువు చుట్టూ రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి, అక్కడి సమస్యలను పరిశీలించారు. ఫెన్సింగ్ ధ్వంసమై ఉండటం, వీధిదీపాలు పనిచేయకపోవడం,…
అంగరంగ వైభవంగా కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ మహోత్సవం
ఎస్ఆర్ పురం, మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం చిన్న ఉయ్యూరు కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు కల్వరి మౌంట్ లో డీఎస్ సౌందర్ పాండియన్ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు శనివారం వేలూరు డయాసిస్…
నెల్లూరు రూరల్ లో టీడీపీ విధేయులకు “సగర్వంగా” దక్కిన పదవులు
మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 2: పార్టీ పట్ల అంకితభావం, క్రమశిక్షణ, విధేయత ఆధారంగా టిడిపి నేతలకు పదవులు.తాను కష్టం లో ఉన్నప్పుడు వెంట నడిచిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ లో…
అమరావతి పునఃప్రారంభ సభలో నాయి బ్రాహ్మణ నాయకుల హాజరు ( రుద్రకోటి సదాశివం..)
మన న్యూస్, తిరుపతి:రాష్ట్ర రాజధాని అమరావతి పునఃప్రారంభ సభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు కార్పొరేషన్ డైరెక్టర్ శివ శేషగిరిరావు, మంగళగిరి పట్టణ నాయి…
నెల్లూరు ,వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్ ,నెల్లూరు, మే 2:– షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన నెల్లూరు కోటమిట్ట 42 డివిజన్ కు చెందిన సర్తాజ్ కుటుంబానికి వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ…
ఎ స్టార్ ఈజ్ బార్న్ సినిమా నుండి “నా గతమే” సాంగ్ ను విడుదల చేసిన డైరెక్టర్ చందు మొండేటి !!!
Mana News :- టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్తవారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా “ఏ స్టార్ ఈజ్ బార్న్”. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు. సి.రవి…
“మే”డే కార్యక్రమాలకు ముఖ్యాతిదిగా పాల్గొన్న జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.
గొల్లప్రోలు మే 2 మన న్యూస్ :- మే డే ను పురస్కరించుకుని పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో భవననిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా మేడే కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా జిల్లా జనసేన కార్యదర్శి…
ఇందుకూరుపేట మండలం, గంగపట్నం పల్లిపాళెంలో కన్నుల పండుగగా జరిగిన సీతారామ విగ్రహ ప్రతిష్ట పూజలు
మన న్యూస్ ,కోవూరు ,మే 2;:– ముఖ్య అతిధిగా విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి అపూర్వ స్వాగతం పలికిన పల్లిపాళెం వాసులు. ఇందుకూరుపేట మండలం పల్లిపాళెం గ్రామంలో మరో మూడు…
నెల్లూరు రూరల్ 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో గృహాలపై ప్రత్యేక దృష్టి- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 2:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించి, స్థానిక సమస్యలను తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్…