దుర్గాడ శివాలయంలో భాను సప్తమి పూజలు

గొల్లప్రోలు, మే 4 (మన న్యూస్):-గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామంలో భాను సప్తమిని పురస్కరించుకుని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆదివారం పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగం సంయోగంతో ఏర్పడిన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు,…

సాయిప్రియ సేవా సమితి144వ వారం అన్నదానం

గొల్లప్రోలు మే 4 మన న్యూస్ :-పిఠాపురం నియోజకవర్గం లోని పిఠాపురం పట్టణంలో సాయిప్రియ సేవా సమితి ఆధ్వర్యంలో 144 వారం కూడా నిరుపేద అన్నదాతలకు అన్నదానం యథాతథంగా జరిగింది.డొక్కా సీతమ్మ అన్నదానం ను స్పూర్తితో, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా…

కావలిలో తటవర్తి ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మెడియట్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు “ప్రతిభా పురస్కారం” అవార్డులు ప్రధానం

మన న్యూస్ ,కావలి, మే 4:-కావలి మండలం ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షులు “తటవర్తి రమేష్ ఆయన సతీమణి శిరీష” ఆధ్వర్యంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు( 580పైబడిన )సాధించిన విద్యార్థి,విద్యార్థులకు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి…

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.— ఏపీ ఆర్ సి ఎస్, ఏఐఎఫ్ టు యు డిమాండ్.

గొల్లప్రోలు మే 4 మన న్యూస్ :– రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, సీ.ఎం.ఆర్ కొనుగోలు, ఈ క్రాఫ్ నమోదు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం…

హరిబాబు కు మహానంది పురస్కారం

నెల్లూరు / హైదరాబాద్, మే 4:– ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు సంస్కృతి, సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్న మాచవరం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ హాస్యనటుడు దోర్నాల…

దేశానికి గర్వకారణం ఎన్ సి సి క్యాండిడేట్లు

మన న్యూస్ ,నెల్లూరు, మే4:– 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి, నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే సారథ్యంలోయన్ సి సి మూడవ వార్షిక శిక్షణా శిభిరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు…

ప్రజల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత- కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 4: – 11 నెలల వ్యవధిలో 10 విడతలుగా 153 మంది అనారోగ్య పీడితులను CMRF ద్వారా ఆదుకున్నాం.కోవూరు నియోజకవర్గ పరిధిలో CMRF ద్వారా 2 కోట్ల12 లక్షల 73 వేల రూపాయలు ఆర్ధిక సహాయం…

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్

మన న్యూస్ ,నెల్లూరు ,మే 4: నెల్లూరు జిల్లా సైదాపురం మండలం లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి, వైయస్సార్ సిపి నాయకులు పి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించినారు.ఈ సందర్భంగా పి…

నెల్లూరు రూరల్ ,గాంధీనగర్ మెయిన్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 4:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని గాంధీనగర్ లో ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు గాంధీనగర్ మెయిన్ రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్…

గెలుపోటములు కాదు,క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యం……. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు

మన న్యూస్, సర్వేపల్లి ,మే 4:– *నేనూ క్రీడాకారుడినే…వాలీబాల్, కబడ్డీ ఆడాను..సాఫ్ట్ బాల్ తోనూ పరిచయం ఉంది. *మహిళలు క్రీడామైదానంలో పోరాట స్ఫూర్తితో రాణిస్తున్న తీరు అందరికీ ఆదర్శం. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో జాతీయ…