ప్రియస్ ఆక్వా ఫ్రెష్ & ఆర్ కే ఎంటర్ప్రైజెస్ షాప్ ఘనంగా ప్రారంభం
మనన్యూస్,మీర్పేట్:ప్రియస్ ఆక్వా ఫ్రెష్&ఆర్ కే ఎంటర్ప్రైజెస్ షాప్ ఘనంగా ప్రారంభంమహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ లోని స్వాగత్ గ్రాండ్ బిల్డింగ్ లో పి.రామ కృష్ణ నేతృత్వంలో ప్రియస్ ఆక్వా ఫ్రెష్ & ఆర్ కే ఎంటర్ప్రైజెస్ షాప్ ని నూతనంగా ఏర్పాటు చేశారు.ఈ…
వివాహ వేడుకల్లో పాల్గొన్నప్రెస్ కాలనీ పార్క్ యోగ సెంటర్ సాధకులుచంపపేట్.
మనన్యూస్,బాకారం:జాగీర్:మొయినాబాద్ పరిధిలో గల డ్రీమ్ వ్యాలి రిసార్ట్స్ లో నిర్వహించిన యోగ శిక్షకురాలు దువ్వ సాయి కుమారి దువ్వ సతీష్ చంద్ర గారి కూతురు వివాహ వేడుకల్లో చంపపేట్ డివిజన్ ప్రెస్ కాలనీ పార్క్యో గ ఛీఫ్ లక్కి మాధవరెడ్డి తో…
శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల కోసం కేటాయించిన భూమిని పరిశీలించిన జర్నలిస్టు నాయకులు
మనన్యూస్,శేరిలింగంపల్లి:మండల పరిధిలోని జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన భూమిని శనివారం టీయూడబ్ల్యూజే శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నాయకులు పరిశీలించారు.జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలంలో కొంతమంది అక్రమంగా ప్రవేశించి గది నిర్మాణం చేపడుతున్నారని తెలుసుకున్న జర్నలిస్టు…
మలబార్ గోల్డ్ & డైమండ్స్, దిల్ సుఖ్ నగర్ షోరూంలో అన్కట్ ఆభరణాల ప్రదర్శన
మనన్యూస్,దిల్,సుఖ్,నగర్:దిల్ సుఖ్ నగర్ మలబార్ గోల్డ్ & డైమండ్స్,దిల్ సుఖ్ నగర్ షోరూంలో ప్రవేశపెడుతుంది’అన్కట్ ఆభరణాల ప్రదర్శన ఈ ప్రదర్శనలో భాగంగా అన్కట్ వజ్రాభరణాలు ప్రదర్శిస్తుంది.ఈ అన్కట్ ఆభరణాల ప్రదర్శనని ముఖ్య అతిధులు,మెంబెర్స్,ఉన్నత అధికారులు శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రారంభించారు.మలబార్ గోల్డ్ &…
సైబర్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమం- హెడ్ కానిస్టేబుల్ మన్సూర్
మనన్యూస్,పినపాక:మండలం ఈ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ మన్సూర్ క్రాస్ రోడ్ లో సైబర్ నేరాలు,గంజాయి పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ.తెలియని నెంబర్ల నుంచి ఎవరైనా…
జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నీ విజేత అగ్నిమాపక జట్టు.
మనన్యూస్,పినపాక:ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా గోపాలరావు పేట గ్రామంలోని క్రీడా మైదానంలో నిర్వహించిన జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా అగ్నిమాపక జట్టు నిలిచింది శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అగ్నిమాపక జట్టు,బిటిపీఎస్ స్పెషల్ ప్రొటెక్షన్…
తక్షణ వైద్య సహాయం కోసం స్పందించిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్
మనన్యూస్,ఎల్,బి,నగర్:ఎల్ బి నగర్ నియోజకవర్గం దిల్సుఖ్నగర్లోని భవాని నగర్ నివాసి బచ్చు రాజు కు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్,బంజారా హిల్స్ లో అత్యవసర చికిత్స నిమిత్తం ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తాను సంప్రదించారు.ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్…
విజయవాణి ఈ-టెక్నో ఒలింపియాడ్ స్కూల్. సైన్స్ ఫెస్ట్
మనన్యూస్,శ్రీకాళహస్తి:విజయ వాణి టెక్నో స్కూల్ సైన్స్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలనికరస్పాండెంట్ చంద్రశేఖర్ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.విజయవాణి ఈ-టెక్నో ఒలింపియాడ్ స్కూల్,శ్రీకాళహస్తి సైన్స్ ఫెస్ట్ 2025 ను ఫిబ్రవరి 9 నుండి 11,2025 వరకు జరుపనుంది.ఈ…
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల కళ్యాణానికి వీచేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి
మనన్యూస్,కామారెడ్డి:దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నూతన స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం రోజు నూతన విగ్రహాలకు వేద పండితులచే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల ప్రతిష్ట కళ్యాణం పూర్ణాహుతి వంటి కార్యక్రమాలకు కామారెడ్డి…
అంబరాన్నంటిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు
మనన్యూస్,కామారెడ్డి:బిబిపేట మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా ఆర్యవైశ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో కనుల విందుగా అంగరంగ వైభవంగా మండల కేంద్రంలో మారుమోగుతున్న…