రాష్ట్ర అధ్యక్షుల జిల్లా పర్యటనపై ఏర్పాట్లు ప్రారంభం

ఉరవకొండ మన న్యూస్ :ఈ నెల 30వ తేదీన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు అనంతపురం జిల్లా పర్యటనను చేయనున్న సందర్భంగా, భాజపా జిల్లా శాఖ అతిథి పట్ల గౌరవం చూపిస్తూ విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. ఈ…

కార్గిల్ వీరులకు అనంతపురంలో ఘన నివాళి – బీజేపీ నేతల కందరొచ్చిన కౌగిలి

అనంతపురం, మన న్యూస్:కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన భారత సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, ఈరోజు అనంతపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం మౌన ప్రదర్శనగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి, అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని…

వెదురుకుప్పం మండలం తెల్లగుండ్లపల్లి గ్రామ పంచాయతీ లో , “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం

వెదురుకుప్పం, జూలై 26 (మన న్యూస్):– ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ సారథ్యంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం వెదురుకుప్పం మండలం తెల్లగుండ్లపల్లి గ్రామ…

రాయలసీమ ప్రజాప్రతి నిధులతో ఒరిగింది శూన్యం-8మంది ఎంపీలు, 52 మంది ఎం.ఎల్.ఏలు.ఉన్నా ఫలితం లేదు.

–సీనియర్ అడ్వకేట్ జీవి కృష్ణ మూర్తి.ఉరవకొండ మన న్యూస్: రాయలసీమ అభివృద్ధికి సీమ ప్రాంత ఎంపీలు ఎమ్మెల్యేలు త్వరగా పెట్టిందేమీ లేదంటూ సీనియర్ అడ్వకేట్ జీవీ కృష్ణమూర్తి ఆరోపించారు.శ్రీబాగ్ఒడంబడిక ప్రకారం రాయలసీమ కర్నూలు లో రాజధాని లేక పోగా ప్రధాన హైకోర్టు…

మీ త్యాగాలు ఎప్పటికీ మరువ లేనివి.ఘనంగా కార్గిల్ విజయోత్సవ దివాస్ వేడుకలు.

అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయోత్సవ దినోత్సవాన్ని శనివారం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాతవూరు విజయ క్లాత్ సర్కిల్ నుండి సప్తగిరి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, దేశ రక్షణ కోసం…

విడపనకల్లుకు రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించాలని సిపిఐ ఆందోళన

ఉరవకొండ మన న్యూస్:విడపనకల్లు మండలానికి రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు చెన్నారాయుడు…

ఆటపాటలతో పిల్లల అభివృద్ధి.-పిల్లల అభివృద్ధిపై తల్లిదండ్రులతో సమీక్ష.

ఉరవకొండ మన న్యూస్: విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరు అంగన్వాడీ కేంద్రంలో శనివారం పిల్లల అభివృద్ధి పై తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సిడిపిఓ ఆదేశాల మేరకు సూపర్వైజర్ పుష్పావతి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పిల్లల అభివృద్ధి…

యర్రవరం ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం లో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కాపు ఉద్యమ నేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని యర్రవరం ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేపట్టారు.గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామి…

విద్యార్థులకు చట్టాల పై అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నందు జాతీయ సేవా పథకం ఆద్వర్యంలో చట్టాల పై అవగాహన అనే సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత అద్యక్షత వహించి…

సాలూరు పురపాలక సంఘంపారిశుధ్యల పక్షోత్సవాలు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు ( ఇన్ చార్జీ)

మన న్యూస్ సాలూరు జూలై26:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో సీజనల్‌ వ్యాదులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్ రావు (ఇన్చార్జి ) సూచించారు. ప్రతీ శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. శానిటరీ సెక్రెటరీలు ఆధ్వర్యంలో ASO…