సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామస్థులు శుక్రవారంచిన్న కొడప్ గల్ సొసైటి అధ్యక్ష కార్యదర్శులు జార నాగిరెడ్డి, హన్మండ్లు సన్మానం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతూ ..దీర్ఘకాలిక…
జుక్కల్ నియోజకవర్గానికి రూ.32.20 కోట్ల నిధులు మంజూరు.
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్):జుక్కల్ నియోజకవర్గానికి చెందిన గ్రామాల రహదారి సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హైదరాబాద్ లో కలుసుకున్నారు.ఈ సమావేశంలో…
నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను సిద్ధంగా ఉంచాలి. ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్
మన న్యూస్,నిజాంసాగర్,: ( జుక్కల్ )వర్షాలు ప్రారంభమైననేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరదనీరు చేరే అవకాశముందని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆయన పరిశీలించారు.వరద గేట్లకు జరుగుతున్న ఆయిల్, గ్రీసింగ్ పనులను పరిశీలించిన శ్రీనివాస్, ఎలాంటి అఘటనలు చోటుచేసుకోకుండా…
ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి.. సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) జూలై 2:నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు.అనంతరం ఆమె సబ్ కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజల దరఖాస్తులపై సకాలంలో స్పందన…
డబ్బు కట్టి మోసపోయిన నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం
పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- పినపాక మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన పూణెం సంప్రీత్ (31) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే మణుగూరు…
తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ..సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న పనితీరు,అధికారుల హాజరు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు.భూ సమాచారం అందుబాటులో ఉండేలా…
విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ ఆఫ్ మఖ్తల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని అధ్యక్షుడు డీవీ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు కందూరు రాంరెడ్డి కంటి…
మొదట అగ్రిమెంట్ నేడు సీఆర్, చేతులెత్తేసి పొగాకు కంపెనీలు, లక్షల్లో పెట్టుబడి వేలల్లో సంపాదన
యాజమాన్యం గతంలో మాట్లాలు పొగాకు పంటలు వేస్తే క్వింటానికీ 15000.రూ కోనుగోలు చేసి కొంటాం. గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 26 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల పైగా పొగాకు పంట సాగు,…
ప్రాణాన్ని నిలబెట్టే వైద్యులు దేవుడితో సమానం – సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి
డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్యులకు ఘన సన్మానం పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు : సమాజంలో సమర్థులైన వైద్యులు ఎందరో ఉంటారని,వారిలో సేవాభావం కలిగిన వైద్యులు కొందరే ఉంటా రని, సమర్ధత, సేవా భావం రెండూ ఉన్న…
నేరాల నియంత్రణలో భాగంగా విస్తృతంగా వాహనాలు తనిఖీలు – రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 1 :- నేరాల నియంత్రణలో భాగంగా గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు గద్వాల రూల్ ఎస్ఐ సిహెచ్. శ్రీకాంత్ మరియు వారి సిబ్బంది. జిల్లా ఎస్పీ ఆదేశాల…

