జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు. మంత్రి
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్టచర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.సోమవారం జుక్కల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్ సమస్యలు, సాగు నీటి…
మంత్రికి ఘన స్వాగతం
మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్): అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు సోమవారం బిచ్కుందలో ఘనస్వాగతం పలికారు. మంత్రికి క్రేన్ ద్వారా గజమాల వేసి డీజే,బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు.అంబేడ్కర్ చౌరస్తా నుంచి సభ వేదిక…
లాలాసాబ్ పీర్ల మొహార్రం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన్న గ్రామ ప్రజలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 07 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని లాలాసాబ్ పీర్ల మొహార్రం సందర్భంగా గ్రామ ప్రజలు కుల ,మతం, భేదాలు లేకుండా అందరూ కలిసిమెలసి లాలాసాబ్ పీర్ల మొహార్రం నిర్వహించారు. సొమవారం తెల్లవారుజామున…
ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కలెక్టర్, ఎమ్మెల్యేకు వినతి
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 7 :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని సోమవారం వర్కింగ్ జర్నలిస్టులు…
చివరి ఆయకట్టు వరకు నీటి అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 7 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండలం పరిధిలో ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా కుడి కాలువ కు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి చేతుల మీదుగా కృష్ణమ్మ తల్లి…
హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి.
మనన్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. మద్దెలచెరువు, పిట్లం రోడ్, తిమ్మ నగర్ వద్ద 4.86 కోట్ల…
విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ తనయుడు స్వర్గీయ అమృత గౌడ్ జయంతి వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక ఆనంద నిలయం ఆవరణంలో అభివృద్ధి…
ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు…
విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని శిశు మందిర్ విద్యాలయానికి ప్రముఖ వ్యాపారవేత్త, వట్టం రవి కన్వెన్షన్ హల్ అధినేత వట్టం రతన్ కుమార్ గుప్తా తన 46వ జన్మదినం సందర్భంగా పాఠశాలకు కుర్చీలు, విద్యార్థులకు నోట్…
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 05 :- జోగులాంబగద్వాలజిల్లా గద్వాల మండలంలోని దౌదార్పల్లి,పరుమాల సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి బాలికల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో…

