అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
మన న్యూస్: పినపాక మండలం బోటిగూడెం బీటు పరిధిలోని చింతలపాడు ఆదివాసి గ్రామమునందు మంగళవారం నాడు ఏడూళ్ళ బయ్యారం అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో అటవీక్షేత్రాధికారి ఉపేందర్ మాట్లాడుతూ…. అటవీభూములలో పోడు వ్యవసాయం ,వన్యప్రాణి సంరక్షణ మరియు…
హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి కలసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని పలు పెండింగ్ పనులు, సమస్యల పైన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మెల్యే హైదరాబాద్ లో సీఎం క్యాంపు కార్యాలయం నందు సీఎం రేవంత్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే శ్రీ…
బైకుల దొంగతనం కేసును చేదించిన గద్వాల్ పోలీసులు, ఆరుగురు నిందితుల అరెస్టు
మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వివిధ గ్రామంలో వారి 35 బైకులు స్వాదినం ,వీటి విలువ అందాజా 30 లక్షల రూపాయలు పరిచయం ద్వారా స్నేహితులు అయి ఒక ముఠాగా మారి రాత్రి సమయాల్లో కాలనీలలో రెక్కి నిర్వహించి…
మా కోరిక ఒకటే మా సంపత్ అన్నకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించండి
తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,జోగుల రవిఅలంపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో శ్రీ శ్రీ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర…
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి టి యు సి ఐ మణుగూరు బ్రాంచ్ అధ్యక్షులు వి. జానయ్య
మన న్యూస్: మణుగూరు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు సెమిస్కిల్డ్ వేతనాలు చెల్లించాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్,(టి యు సి ఐ )మణుగూరు బ్రాంచ్ అధ్యక్షులు వీ. జానయ్య సింగరేణి యాజమాన్యాన్ని ,ప్రభుత్వాన్ని…
రేషన్ షాప్ ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట
మన న్యూస్: నిజాంసాగర్,జుక్కల్ నిజాంసాగర్ మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పడిన రేషన్ షాప్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి రేషన్ షాప్ ను ప్రారంభించారు. బియ్యాన్ని కంట పై పెట్టి లబ్ధిదారులకు బియ్యాన్ని…
దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని జాతీయ అధ్యక్షురాలు సుజాత కి దివ్యాంగుల వినతి పత్రం
మన న్యూస్: కామారెడ్డి జిల్లా ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపిన దివ్యాంగులు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు అందరు కలిసి నిరసన తెలిపారు ఈ నిరసనకి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షురాలు…
అభివృద్ధిలో ముందు దూసుకెళ్తున్న జుక్కల్.
మన న్యూస్, ( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే జుక్కల్ నియోజకవర్గంను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రజల కోసం తపేతన కృషి చేస్తున్నారు. జుక్కల్…
మణుగూరును పంచాయతీగా ప్రకటించాలి సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి డిమాండ్
మన న్యూస్: మణుగూరు, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మణుగూరు అభివృద్ధి అదొగతి పాలు అయిందని, పంచాయతీగా ఉన్న మణుగూరును మున్సిపాలిటీ చేసి సర్వనాశనం చేశారని.. దీనికి పూర్తి బాధ్యత గత పాలకులదేనని మణుగూరు కూ చెందిన సామాజిక కార్యకర్త లాయర్…
బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేయాలని వినతి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్ లో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయ ప్రదీప్ కోరారు.ఈ మేరకు నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయ జీఎం,డియం ను సోమవారం గ్రామస్తులతో కలిసి…

