వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే షిండే
మనన్యూస్:నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగ్లా ప్రవీణ్ కుమార్ కూతురి వివాహం పిట్లం మండల కేంద్రంలోని వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే,ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ ఛైర్మన్…
నాగన్న మేట్ల లో బావి సందర్శించిన మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 25-:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో గల నాగన్న మెట్ల బావిని కుటుంబ సభ్యులతో సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, అక్కడ కట్టడాలు పరిశీలించారు నాగన్న మెట్ల బావిని…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు
మన న్యూస్, డిసెంబర్ 25-2024, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఏసు క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదర,…
దొంగ తనం కేసులో నిందితుడు ఆరేస్టు
మన న్యూస్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నల్లమడుగు,గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం ఇంట్లో తన బావమరిది ఇంట్లో ఫంక్షన్ ఉండగా తేదీ 18.12.2024 నాడు వెళ్లగా ఇంటి లో ఎవ్వరు లేని సమయంలో రాత్రి పూట గుర్తు…
మైనారిటీ పాఠశాల ఆకస్మిక తనిఖీ, మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్
మన న్యూస్:నిజాంసాగర్,ఎల్లారెడ్డి: మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్ ,ఆర్ ఎల్ సి కిరణ్ గౌడ్ లు కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. సవరించిన…
కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నియోజకవర్గ ఛైర్మన్ సౌదాగర్ అరవింద్,
మన న్యూస్:నిజాంసాగర్, జుక్కల్ పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్లమెంట్ లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి…
సొసైటీ సి వో కు వినతిపత్రం
మన న్యూస్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామని చేందిన కుమ్మరి సిద్దయ్య తండ్రి బాలరాజయ్య వయస్సు (56) హైదరాబాద్ లో జరిగిన బస్సు ప్రమాదం లో మరణించిన కుమ్మరి సిద్ధయ్య . కు సంబంధించిన ఇన్సూరెన్స్…
మదన్మోన్ ట్రస్ట్ ఉచిత అంబులెన్స్ సర్వీస్
మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ , కొర్పుల్ గ్రామానికి చెందిన అర్చన కి చెస్ట్ పెయిన్ రాగా వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.
భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయండి
మన న్యూస్:తుర్కెంజల్భా రత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాల గోడపత్రిక ను ఈ రోజు తుర్కా యాంజల్ చౌరస్తాలో జిల్లా కౌన్సిల్ సభ్యులు పి శివకుమార్ గౌడ్ అధ్యక్షతన విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు…
అల్లు అర్జున్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత
మన న్యూస్:ఎల్ బి నగర్సం ధ్య థియేటర్ తొక్కిసలా ఘటనలో మరణించిన రేవతి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఆమె మరణించడం బాధాకరం అని తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యాలయం…