భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.
నర్వ ఏప్రిల్ 24:- మన న్యూస్ :-ధరణి తో సాధ్యం కాని ఎన్నో భూ సమస్యలకు కొత్త చట్టం భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.…
పాఠశాల భవనానికి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన
శేరిలింగంపల్లి 23ఏప్రిల్ మన న్యూస్:- కొండాపూర్ డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి లో గల ప్రభుత్వ ప్రైమరీ హై స్కూల్ ఆవరణలో సిఎస్ఆర్ నిధులతో రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే నూతన పాఠశాల భవన నిర్మాణం పనులకు జోనల్…
పహాల్గమ్ ఉగ్ర దాడిని కండించిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
మన న్యూస్ నర్వ :- *నిన్న సాయంత్రం కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా, పహెల్గాంలో కొంత మంది పాకిస్థాన్ ఉగ్రమూకలు అమాయకులైన 28 మంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా కాల్చి వేసిన ఘటన యావత్ భారతదేశాన్ని కంట తడి పెట్టించే విదంగా చేసిందని…
నకిలీ విత్తనాలు అమ్మితే చట్ట ప్రకారం కఠిన చర్యలు.- జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS.
Mana News :- నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులను గుర్తించి సీజ్ చేయాలనీ, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా…
శ్రీ శ్రీ శ్రీ అహోబిల మఠం 27వ పీఠాధిపతుల బృందావనం దేవాలయ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
Mana News :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం సమీపంలో శ్రీ అహోబిల మఠం 27వ పీఠాధిపతుల బృందావనం దేవాలయం ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం…
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇంటర్ టాపర్ బొంకూర్ గ్రామానికి చెందిన మోల్లా ఆస్మా మెరిసిన విద్యార్ధి.
Mana News :- ఇంటర్ ఫలితాల్లో MPC లో 1000/993గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 23జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలానికి చెందిన బొంకూర్ గ్రామ యువతి మోల్లా ఆస్మా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి,…
ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల దిగ్భ్రాంతి.. సంతాపం. వ్యక్తం చేసిన గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
Mana News :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించిన శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఇటువంటి కిరాతక చర్యలు భారత ప్రజల సమైక్యతను, ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవు”ఈ దాడికి బాధ్యత వహిస్తున్న ఉగ్రవాద…
ఇంటర్మీడియట్ విద్యలో మెరిసిన మట్టి గొంతుక….
గద్వాల జిల్లా మనన్యూస్ :- ప్రతినిధి ఏప్రిల్ 23 జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తప్పట్లమోర్సు గ్రామానికి చెందిన బొప్పల శ్రీనివాస్ కుమారుడు బొప్పల వినోద్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 979/1000 మార్కులు సాధించాడు, ఈ జాతిలో నుండి మొట్టమొదటగా పై…
మక్తల్ పట్టణంలో కార్డెన్ సెర్చ్.
మన న్యూస్, నారాయణ పేట:– మక్తల్ మండల కేంద్రంలోని ఆజాద్ నగర్, రెడ్డి నగర్, బురాన్ గడ్డ కాలనీలలో మంగళవారం తెల్లవారుజామున 06 గంటల నుండి 8.30 గంటల వరకు డీఎస్పీ ఎన్ లింగయ్య ఆధ్వర్యంలో ,సీఐ లు 01, ఎస్ఐ…
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
Mana News :- TG Inter Results | హైదరాబాద్ : ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో అమ్మాయిలు సత్తా చాటారు.…


