ప్రవేట్ బస్టాండ్ కు స్థలం కేటాయించాలి.. ఎమ్మెల్యే ని కోరిన ప్రవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు…

మన న్యూస్,తిరుపతి :– ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ప్రవేట్ బస్సుల కోసం ప్రవేట్ బస్టాండు కు స్థలం కేటాయించాలని ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా…

హస్త కళాకారుల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తా…రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

మన న్యూస్,తిరుపతి :– రాష్ట్రంలో హస్త కలలను కళాకారులను అభివృద్ధిపరిచేందుకు తన వంతుగా శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. గురువారం శ్రీకాళహస్తిలోని భానోదయ కలంకారి 15వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే బొజ్జల…

కామ్రేడ్ మచ్చ నాగయ్యకు విప్లవ జోహార్లు. కర్నాకుల

జగ్గంపేట జూలై 31 మన న్యూస్ :- 1970వ దశకంలో పి డి ఎస్ యు విజృంభణ విద్యార్థి నాయకుడిగా విప్లవ జీవితం ప్రారంభించిన కామ్రేడ్ మచ్చ నాగయ్య నిఖార్శయిన విప్లవకారుడుగా, నీతి నిజాయితీలతో అమలాపురంలో అసువులు బాసాడు .ఆ కామ్రేడ్…

ఆర్ఎంపి ల ముసుగులో నిలువుదోపిడి నకిలీ వైద్యున్ని పట్టుకున్న తహసీల్దార్ రవి టీమ్

మన న్యూస్ పాచిపెంట, జూలై 31:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో అమాయక గిరిజన గిరిజనేతరులును వైద్యం ముసుగులో నిలువు దోపిడీ చేస్తున్న నకిలీ వైద్యుని పాచిపెంట తహసిల్దార్ డి రవి టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసిల్దార్…

“కూరపాటి సుధాకర్ చౌదరి నివాసంలో ఎమ్మెల్యేలు మురళీమోహన్, భాష్యం ప్రవీణ్ ఆత్మీయ పలకరింపు..” “సుధాకర్ చౌదరి ఆతిధ్యాన్ని స్వీకరించిన ఎమ్మెల్యేలు..”

పూతలపట్టు జూలై 31 మన న్యూస్ :- నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మామ గారైన కూరపాటి సుధాకర్ రావు గారి నివాసంలో ఎమ్మెల్యేలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. గురువారం ఉదయం తిరుపతిలోని కూరపాటి సుధాకర్ చౌదరి నివాసానికి “పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్…

గూడూరు పట్టణంలో బ్యాంక్స్ తనిఖీ – భద్రతా సూచనలు చేసిన డిఎస్పి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు SDPO పి గీతా కుమారి, గూడూరు 1 టౌన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌ల ఇన్స్పెక్టర్లు శేఖర్ బాబు, శ్రీనివాస్ లు కలిసి, గూడూరు పట్టణ పరిధిలోని వివిధ బ్యాంక్స్ సందర్శించి భద్రతా…

సింగరాయకొండ SI మహేంద్ర దురుసు ప్రవర్తనతో ఆత్మహత్య యత్నం చేసుకున్న వికలాంగురాలు

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేయడానికి వచ్చిన కలికివాయి గ్రామానికి చెందిన అంకమ్మ అనే వికలాంగురాలి పై ఎస్సై మహేంద్ర దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడడంతో మనస్థాపనతో…

అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1” ఘనంగా నిర్వహణ

తవణంపల్లి జూలై 31 మన న్యూస్ :- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని దిగువమాఘం గ్రామంలో ఉన్న అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1” కార్యక్రమాన్ని 31 జూలై 2025న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో అంతర్జాతీయ…

ఏలేశ్వరం నగర పంచాయితీ కమిషనర్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలి-కొసిరెడ్డి గణేష్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయితీ కమిషనర్ సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్…

ప్రత్తిపాడు అఖిల్ స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: అఖిల్ ఐఐటి టాలెంట్ స్కూల్,అఖిల్ జూనియర్ కళాశాల అధినేత ఇనకోటి గంగాధర్ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వారి అనుబంధ సంస్థ సత్య ఐ కేర్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య…