హాస్టల్లు తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్, బీసీ హాస్టల్లో 14మంది విద్యార్థులు. అందులో ఆరుమంది సెలవు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో బీసీ హాస్టల్ లో 14మంది విద్యార్థులకు గాను 6 మంది సుదీర్ఘ సెలవులో ఉండగా మిగతా ఎనిమిది మంది విద్యార్థులకు ఒక వార్డెన్, అటెండర్, కుక్, నైట్…

చంద్రబాబుకు జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. జగన్ రెడ్డి పనికిమాలిన చర్యలు మానుకో…టిడిపి నగర అధ్యక్షులు వట్టికుంట చినబాబు..

మన న్యూస్,తిరుపతి :– నెల్లూరు పర్యటనకు వచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు వట్టికుంట…

జిల్లా వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రెస్ స్టిక్కర్ లు-నకిలీ విలేఖరులకు చెక్

ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నమంటూ చలమణి నకిలీ విలేకరులకు చెక్, నూతన వ్యవస్థ కు శ్రీకారం చుట్టిన తిరుపతిజిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నట్లు చెప్పుకొస్తున్న నకిలీల నుండి ఇబ్బందిపడుతున్న అసలైన మీడియా…

గూడూరులో స్పౌస్ వితంతు పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు

గూడూరు, మన న్యూస్ :- రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా మంజూరైన లక్షా తొమ్మిది వేల స్పౌస్ వితంతు పెన్షన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనల ప్రకారం నేడు గూడూరు 2వ…

ముద్రగడ ఆరోగ్యం కోసం చర్చిలో ప్రార్థనలు..

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఏలేశ్వరం మూడో వార్డులో వైసీపీ పట్టణ ఉపాధ్యక్షులు పేకెల జాన్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ…

అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1 కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె జులై-31:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండల పరిధిలోని దిగువమాఘం గ్రామంలో అమర రాజా విద్యాలయంలో “మోడెల్ యునైటెడ్ నేషన్స్ ఎడిషన్-1” కార్యక్రమాన్ని 31 గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో అంతర్జాతీయ దృక్పథం పెంపొందించే ఉద్దేశ్యంతో…

గుఱ్ఱప్ప స్వామి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యే మురళీమోహన్

మన న్యూస్ ఐరాల జులై-31:- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, వైయస్.గేటు సమీపంలో గల మోటకంపల్లె గ్రామస్తులతో నూతనంగా నిర్మించిన గురప్ప స్వామి వారి దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…

కొసలు తుంచి వరుసలలో వరి నాట్లు వేసుకోవాలి – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జులై 31:- పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట మండలంలో వరి నాట్లు వేసే ముందు కొసలు తుంచి నాటడం వలన ఆకు చివర పసుపు రంగు కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు.…

ఆర్ఎంపి ల ముసుగులో నిలువుదోపిడి – నకిలీ వైద్యున్ని పట్టుకున్న తహసీల్దార్ రవి టీమ్

మన న్యూస్ పాచిపెంట, జూలై 31:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో అమాయక గిరిజన గిరిజనేతరులును వైద్యం ముసుగులో నిలువు దోపిడీ చేస్తున్న నకిలీ వైద్యుని పాచిపెంట తహసిల్దార్ డి రవి టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసిల్దార్…

ప్రసన్న కుమార్ రెడ్డి ని పరామర్శించడం పై జగన్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలి – రుద్రకోటి సదాశివం సూచన

మన న్యూస్,తిరుపతి: టీడీపీ మహిళా ఎమ్మెల్యే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ వైసిపి నేత ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లడం ఎంతవరకు సమంజసమో ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ…