నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియ శీలక సభ్యత్వం ఆసరాగా నిలుస్తుందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు) పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.మండల కేంద్రం శంఖవరం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా.…

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

.శంఖవరం, మన ధ్యాస ప్రతినిధి ; ప్రభుత్వ విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలను కాపాడ్డంలో అలసత్వం వహిస్తూ, ప్రజల ప్రాణాలు, దేహాలు ప్రమాదంలో పడ్డానికి పరోక్షంగా కారణం అవుతున్నారనే కారణంతో కాకినాడ జిల్లా రోడ్లు, భవనాల శాఖ కాకినాడ సర్కిల్ ఎస్.ఇఇ,…

వరుపుల జన్మదిన వేడుకల్లో భాగంగా రోగులకు పళ్ళు పాలు పంపిణీ

ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.కార్యకర్తలు అభిమానుల మధ్య తమ్మయ్యబాబు జన్మదిన వేడుకలు కొలహాలంగా జరిగాయి.మంగళవారం ఉదయం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పాలు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం…

కౌలు రైతులకు పట్టాలను పంపిణీ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం కౌలు రైతులకు పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఏలేశ్వరం మండల అధ్యక్షులు ఏనుగు ధర్మరాజు,జ్యోతుల పెదబాబు,జనసేన నాయకులు…

జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పాఠశాలలకు సెలవులు ఇస్తారా

ఎన్నికలలో నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది హామీ అమ్మ ఒడి 15000 ఇస్తామని 13000 ఇవ్వడం సిగ్గో సిగ్గుఉరవకొండ మన ధ్యాస :సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ రేపు జరగబోయే విజయోత్సవ సందర్భంగా విద్యాసంస్థలు…

ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

ఉరవకొండ మన ధ్యాస: ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సమైక్య సాధన అధ్యక్షులు మూడ్ కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు కే లాలెప్ప వేరువేరు ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా…

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా సూర్యప్రభవాహనం

కాణిపాకం, మన ధ్యాస సెప్టెంబర్ 9: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14వ రోజు సూర్య ప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మూలవిరాట్ కు…

ఈ లైట్లు కు మోక్షం ఎప్పుడు

బంగారుపాళ్యం, మన ధ్యాస , సెప్టెంబర్ 9 పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, కేజీ సత్రం నేషనల్ హైవే నందు ప్రతి నిత్యం వేలాది గా వాహనాలు ఇరువైపులా ప్రయాణిస్తుంటాయి. ఈ యొక్క నేషనల్ హైవే నుంచి ఒక వైపు తబుగానిపల్లె,…

సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన న్యాయమూర్తిగా జూనియర్ సివిల్ జడ్జి వి. లీలా శ్యాంసుందరి

13వ తేదీన జరుగు లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోండి జూనియర్ సివిల్ జడ్జివి. లీలా శ్యాంసుందరి మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ విభాగం) నకు రెగ్యులర్ ప్రాతిపదికన న్యాయమూర్తిగా గౌరవ…