జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పాఠశాలలకు సెలవులు ఇస్తారా

ఎన్నికలలో నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది హామీ అమ్మ ఒడి 15000 ఇస్తామని 13000 ఇవ్వడం సిగ్గో సిగ్గుఉరవకొండ మన ధ్యాస :సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ రేపు జరగబోయే విజయోత్సవ సందర్భంగా విద్యాసంస్థలు…

ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

ఉరవకొండ మన ధ్యాస: ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సమైక్య సాధన అధ్యక్షులు మూడ్ కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు కే లాలెప్ప వేరువేరు ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా…

కొందరికి మోదం.. అందరికీ ఖేదం.

​ ఎస్టిఐ రమణమ్మా.. నీ ఈ సడింపు చర్యలు మానమ్మా!-​ఉరవకొండ డిపో ఉద్యోగుల సమస్యలపై నిరసనఉరవకొండ మన ధ్యాస : డిపో మేనేజర్, ఎస్ టి ఐ చర్యలతో సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఒకరివి ఒంటెత్తు పోకడలైతే, మరొకరి విసడింపు చర్యలతో మానసికంగా…

సూపర్ సిక్స్ సభ సూపర్ హిట్ చేయాలి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దిశా నిర్దేశం

ఉరవకొండ మన ధ్యాస: అనంతపురంలో ఈనెల 10వ తేదీన జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దశ దిశ నిర్దేశం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి…

స్కూల్ కాంపౌండ్‌లో ఆరోగ్య కేంద్రం నిర్మాణంపై వివాదం

కళ్యాణదుర్గం, మన ధ్యాస: కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామంలో ప్రతిపాదిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) స్థల ఎంపికపై వివాదం రగులుతోంది. ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి భూమి ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నా, పాఠశాల ప్రహరీ గోడ ఆవరణలో నిర్మాణం చేపట్టాలన్న…

రక్తదానంలో ఆధ్యుడు డ్రైవర్ కృష్ణుడు.

సామాజిక స్పృహ కలిగిన కృష్ణ ఉరవకొండ పట్టణంలో పదో వార్డులో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాడుగ కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణది ఓ పాజిటివ్ బ్లడ్.ఆపత్కాలంలో రక్తదాన ఆవశ్యకత ఏర్పడినప్పుడు చుట్టుకున్న స్పందించే నైజం…

శ్రీమతి రజిని…. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ బోధిని

–జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత.-శ్రీమతి రజిని ఇలా.. భర్త నాగమల్లి ఆలా..-సమాజ సేవలో ఇద్దరూ ఇద్దరే.ఉరవకొండ మన ధ్యాస:ఆమె పేరు రజిని. చక్కటి విద్యా బోధనలోరాటుడేలింది.భర్త నాగమల్లి రైతుల సేవలో తరిస్తూ ఇద్దరూ ఇద్దరే గా సమాజ సేవలో తల…

సురక్ష వెహికల్ ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు విడపనకల్లు మండలం పాల్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం సైబర్ నేరాలు, వాటి అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ‘సురక్ష’ ఎల్ఈడీ డిస్ప్లే బొలేరో వాహనం ద్వారా గ్రామాలు,…

ఆమిద్యాల టీడీపీలో ఆధిపత్య పోరు.

ఒకే వొరలో రెండు కత్తులా -ఉరవకొండ, మన ధ్యాస : మండల పరిధిలోని ఆమిద్యాల టిడిపిలో వర్గ పోరు నెలకొంది. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. – తాజాగా మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో ప్రశ్నించిన ఓ నాయకుడికి…

పేదల పాలిట పెన్నిధి సీఎం సహాయ నిధి

అట్టహాసంగా చెక్కుల పంపిణీ పేదల పాలిట పెన్నిధి సీఎం సహాయ నిధి.ఉరవకొండ మన ధ్యాస: ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను అనంతపురంలో గురువారం పయ్యావుల శ్రీనివాసులు 26 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఆర్థిక…

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..