ఆకలితో విలవిలలాడుతున్న అనాధ వ్యక్తికి భోజనం అందజేత..!!

మర్రిపాడు,మనన్యూస్,ప్రతినిధి: నేటి సమాజంలో రక్తసంబంధాలను సైతం పట్టించుకోకుండా ఎవరు ఎలా పోతే నాకేమీ లే అనుకుని జీవిస్తున్న మనుషుల మధ్య మన,తన అనే తారతమ్యం లేకుండా తన చేతనంత సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు ఒక యువకుడు.. వివరాల్లోకి వెళితే మర్రిపాడు…

అప్పసముద్రం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు…!

ఉదయగిరి:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఉదయగిరి మండల కేంద్రమైన అప్పసముద్రం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.హెచ్.పి సురేష్ మాట్లాడుతూ,తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని వారు తెలిపారు. బిడ్డకు ఆరు…

అంగన్వాడీ టీచర్ నల్లిపోగు సౌజన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన తల్లిపాలువారోత్సవాలు..!!

ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): గండిపాలెం హరిజనవాడ నందు గల అంగనవాడి స్కూల్ నందు గర్భవతులకు శ్రీమంతం, బాలింతలకు తల్లిపాలు వారోత్సవం అంగన్వాడి టీచర్ నల్లిపోగు సౌజన్య ఆధ్వర్యంలో జరిగినది ఇందులో భాగంగా సూపర్వైజర్ అనిత అంగనవాడి లీడర్ చాంద్ బేగం స్టాఫ్ నర్స్ శైలజ…

శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి బిజెపి నేత మేకపాటికి ఆహ్వానం

ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఉదయగిరి గ్రామంలోవిశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో,శ్రీ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం,,తేదీ.9-8-2025. శనివారంఉదయగిరి శ్రీ రంగనాయకుల స్వామి దేవస్థానం నందు వరుడు: శ్రీ వెంకటేశ్వర స్వామివధువు : శ్రీదేవి భూదేవిస్వామి వారి కళ్యాణం అంగరంగ…

శిధిలావస్థలో సీతారాంపురం తాసిల్దార్ కార్యాలయ భవనం…! క్షణక్షణం భయం భయం ఓమ్మో..!!!”

సీతారాంపురం:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు ): ఉదయగిరి నియోజకవర్గం లోని సీతారాంపురం మండల కేంద్రమైన స్థానిక తాసిల్దార్ కార్యాలయ భవనం శిధిల వ్యవస్థలో ఉండటం అధికారులకు ప్రజలకు ఎంతగానో భయపుడుతుంది. సీతారాంపురం తాసిల్దార్ కార్యాలయంలో ఎక్కడ చూసినా స్లాపు పెచ్చులు పెచ్చులుగా ఊడి ఉండటం, కరెంటు…

సెయింట్ మేరీస్ స్కూల్, యాజమాన్యం నిర్లక్ష్యం?తృటిలో తప్పిన పెను ప్రమాదం..!!!

ఉదయగిరి:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని సెయింట్ మేరీ స్కూల్ మరుగుదొడ్లు పనుల నిమిత్తం గుంటలు పూడ్బే చేందుకు ఎం వి ఆర్ ప్రవేట్ కాలేజీ కి వెళ్లి దారిలో మట్టి తోలడం జరిగింది ఈ మట్టి వలన కాలేజీ బస్సు…

ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల నిర్లక్ష్యం -ఓ మహిళా వార్డు పడక మీద కాన్పు..???

ఉదయగిరి:(మనన్యూస్,ప్రతినిధి, నాగరాజు): ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి టౌన్ పరిధిలో సిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సంఘటన వెలుగులోకి వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళితే మూడవ తేదీ వరికుంటపాడు మండలం ఇరువురు గ్రామం సుభాషిని భర్త మహేష్ డెలివరీ నిమిత్తమై 108 నందు…

పీరయ్య కుటుంబానికి అండగా ఉంటా..కుటుంబ సభ్యులతో యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న కాకర్ల..!!

వరికుంటపాడు:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): వరికుంటపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ పీరయ్యకు హాట్ స్టోక్ వచ్చిన వార్త తెలుసుకొని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పీరయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి…

వరికుంటపాడు టీడీపీ నాయకుడు షేక్ పీరయ్య గుండెపోటుతో కుప్పకూలిన ఘటన పై స్పందించిన టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లినేని వెంకట రామారావు..!!

వరికుంటపాడు:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): మూడురోజులుగా విచారణకు హాజరవుతూ, ఈరోజు పోలీసుల సమక్షంలోనే కుప్పకూలిన టీడీపీ నాయకుడు షేక్ పీరయ్య గుండె నొప్పితో ఆసుపత్రికి తరలించబడ్డ ఘటనపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గారు స్పందించారు.గొప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును…

పొట్టి పల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!లీగల్ గా జరిగే పనులను నేను అడ్డుకోను, ఇల్లీగల్ పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..!గత వైసిపి ప్రభుత్వం లోనే జంగం రెడ్డిపల్లి మైనింగ్ కు అనుమతులు ఇచ్చారు..

కొండాపురం:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు అనుగుణంగానే శాసనసభ్యులo పనిచేస్తామని, ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తెలిపారు.సోమవారం కొండాపురం మండలంలోని పొట్టి పల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.గ్రామంలోని ప్రతి గడపకు తిరిగి…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు