ఆటో డ్రైవర్ సేవ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కి పాలాభిషేకం

తవణంపల్లి అక్టోబర్ 7 మన ద్యాస తవణంపల్లి మండలం, అరగొండ గ్రామపంచాయతీ వద్ద జరిగిన ఆటో డ్రైవరు సేవ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై కోర్టులో దాడిని ఖండిస్తున్నాం..ఎం మహేష్ స్వేరో,

ఐరాల అక్టోబర్ 06 మన ద్యాస భారత దేశపు న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి ఒక లాయర్ చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించడం చాలా దారుణం. దీనిపై చిత్తూరు జిల్లా జనసేన నాయకులు ఎం మహేష్…

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం : ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే

తవణంపల్లి అక్టోబర్ 5 మన ద్యాస తవణంపల్లి మండల కేంద్రంతవణంపల్లి మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది సందర్భంగా రిటైర్డ్ టీచర్స్ కి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్…

తవణంపల్లిలో అంగరంగ వైభవంగా అర్జున తపస్సు

తవణంపల్లి అక్టోబర్ 5 మన ద్యాస తవణంపల్లి మండల కేంద్రంలో 120 మహాభారత యజ్ఞ మహోత్సవంలో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా అర్జున తపస్సు జరిగింది హరికథ కాలక్షేపం గాన కోకిల నాట్య మయూరి ఏ శారద వాయిద్యం ఏ సుదర్శనం…

అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగుల బెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి

తవణంపల్లి అక్టోబర్ 4 మన ద్యాస వెదురుకుప్పం మండలం బొమ్మయ్యపల్లె పంచాయతీ దేవళంపేట గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోలు పోసి తగుల పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండల దళిత…

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలి….ఎం మహేష్ స్వేరో,జనసేన పార్టీ,

ఐరాల అక్టోబర్ 03 మన ద్యాస చిత్తూరు జిల్లా..చిత్తూరు జిల్లా,గంగాధరనెల్లూరు నియోజకవర్గం,వెదురుకుప్పం మండలం,దేవలంపేట ప్రధాన కూడలి వద్ద ఉన్న ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు,ఇది చాలా దుర్మార్గమైన…

పూతలపట్టు ఎమ్మెల్యేను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన తవణంపల్లి ఎంఈఓ.

తవణంపల్లి అక్టోబర్ 2 మన ద్యాస తవణంపల్లి మండలం విద్యాశాఖ అధికారి హేమలత పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్టోబర్ 5 న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

ఘనంగా శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘ 50వ వార్షికోత్సవ వేడుకలు

పూతలపట్టు అక్టోబర్ 02 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం మంగళ్ విద్యాలయం, పేటమిట్ట గ్రామమునందు 50వ శ్రీకృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ కలిగిన ఎంతోమంది పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు…

దిగువమాఘంలో కమ్యూనిటీ హాలును ప్రారంభించిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మురళీమోహన్.

తవణంపల్లి సెప్టెంబర్ 29 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, దిగువమాఘంలో నూతన కమ్యూనిటీ హాల్‌ను మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. సోమవారం ఉదయం దిగువమాఘం దళితవాడలో ప్రజల సౌకర్యార్ధం మాజీ ఎంపీ…

వరసిద్ధుడి సేవలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్

కాణిపాకం సెప్టెంబర్ 29 మన ద్యాస స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ని మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పూతలపట్టు…