ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రాలు అందజేత

మన న్యూస్: మణుగూరు, సత్వరమే కొత్త బొగ్గు గనులు ప్రారంభించాలి మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటు ఉన్నగనులకు విస్తరణ అనుమతులు సాధించాలని కోరుతూ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సహకారంతో ఐ ఎఫ్ టి యు…

గ్రామాలల్లో మౌలిక సదుపాయాలకు కృషి.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామాలలో కావలసిన మౌలిక సదుపాయాల గురించి కార్యకర్తలకు…

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా… జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిలు భార్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. అదే గ్రామానికి చెందిన విఠల్ అనే యువకుడు ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు విషయం…

15 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించుట కలెక్టర్ కు వినతి

మన న్యూస్, నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పిట్లం పరిధిలో ఉన్న మహమ్మద్ నగర్ మండలంలో ని 50 వేలు ఎంటీఎస్ నాబార్డ్ గోధం,వ్యవసాయ మార్కెటింగ్ శిక్షణ కేంద్రం నిర్మించుటకు 15 ఎకరాల ప్రభుత్వ స్థలంను…

చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి- ప్రభుత్వ వైద్యాధికారిని దుర్గ భవాని.

మన న్యూస్: పినపాక ఈ ఏడాది చలి తీవ్రత పెరగటం, చల్లటి గాలులు వీచటం, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వలన శీతాకాలం సమీపించిన వేళ ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పినపాక ప్రాథమిక…

సర్వే వివరాలు పకడ్బందీగా ఆన్లైన్ చేయాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో ఈ నెల 9 నుంచి చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో స్వీకరించిన కుటుంబాల వివరాలను అత్యంత పకడ్బందీగా ఆన్లైన్ లో నమోదు చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు.…

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

మన న్యూస్: పినపాక మండలం చింతల బయ్యారం గ్రామంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె నరేష్, మండల అధ్యక్షులు గగ్గురి ఖాదర్ బాబు ఆధ్వర్యంలో వాడబలిజ సేవా సంఘం జెండాను ఆవిష్కరించారు.…

జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటిన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు

మన న్యూస్: పినపాక, ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శన లో ఎల్చి రెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ద్వితీయ బహుమతి పొందినట్లుగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీరా కుమారి తెలిపారు.…

సిపిఐపార్టీ శతజయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన ఎర్రజెండా ఎగరవేయాలి

న్యూస్ న్యూస్ : అశ్వాపురం బుధవారం రాత్రి అమేర్ద గ్రామపంచాయతీ ఇరుగు శ్రీకాంత్ అధ్యక్షత సిపిఐ శాఖ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై , సిపిఐ మండల కార్యదర్శి,అనంతనేని సురేష్ మాట్లాడుతూ.. పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అయిన…

జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాంధీ భవన్ వద్ద జుక్కల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుల నిరసన

మన న్యూస్: జుక్కల్ ఎమ్మెల్యే తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను విస్మరిస్తూ కాంగ్రెస్ పార్టీకి బలహీన పడటానికి కారణం అవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జుక్కల్ ఎమ్మెల్యే పై గాంధీభవన్లో టి పి సి సి…

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///