యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో గెలుపొందిన వారి కిశుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే పాయం
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఇటీవలే విడుదలై యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో సత్తాచాటి అశ్వాపురం మండలంలో విజయం సాధించి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బూర్కా అశోక్, వైస్ ప్రెసిడెంట్ గా గొల్లపల్లి నరేష్ కుమార్ ఎన్నికైన సందర్భంగా ఆదివారం మణుగూరు…
బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం
మన న్యూస్: తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయకమిటి ఆధ్వర్యంలో స్థానిక కపిలతీర్థం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీబీఈసీసీ ప్రధాన కార్యదర్శి కాధన్వంత్ కుమార్ మరియు అధ్యక్షులు p. విజయభాస్కర్ ప్రసంగిస్తూ కార్తీకమాసం సంధర్భంగా భక్తులకు మరియు పేదలకు…
పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగులన్ని కూటమి ప్రభుత్వ పొలిటికల్ స్టంట్స్ గా మారాయని విరుచుకపడ్డ .ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్, డిసెంబర్ 8) నెల్లూరు రాంజీ నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాయచోటిలో ఉపాధ్యాయుడి…
ఎస్సీ ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థుల కలయిక
మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 8సాధారణంగా పూర్వ విద్యార్థుల కలయిక పదవ తరగతిలో విద్యార్థులు కలుస్తూ పరిచయం చేసుకుంటూ తన స్కూల్లో జరిగినటువంటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల తిరుపతి నందు 2001_04…
అనారోగ్యంతో బాధపడుతున్న మంగి వీరయ్యని పరామర్శించిన పినపాక ఎమ్మెల్యే పాయం
మన న్యూస్; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన సిపిఐ జిల్లా నాయకులు మంగి వీరయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం ఆదివారం వీరయ్య నివాసానికి వెళ్లి…
ఈవైబర్ ఐకాన్ ప్రైవేట్ లిమిటెడ్ బైక్ మోటార్స్ నూతన షోరూం ప్రారంభం
మన న్యూస్: పిర్జాదిగుడ మున్సిపల్ కార్పొరేషన్ లోని బుద్ధ నగర్ రోడ్ నెంబర్ 2 లో స్వప్న ఉప్పల నేత్రత్వంలో ఈవైబర్ ఐకాన్ ప్రైవేట్ లిమిటెడ్ బైక్ షోరూమ్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు,పీర్జాదిగూడ…
అయిజలో “విశ్వకర్మ చైతన్య సదస్సు”.. హాజరైన విశ్వ కర్మ టీవీ యండి కొండోజు నర్సింహా చారిరాజస్థానీ వలస దారులు.. లోకల్ వ్యాపారస్తుల కులవృత్తి దారుల పొట్ట కొడుతున్నారని మండిపాటు
మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణ కేంద్రం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం ఓం విశ్వకర్మ టివీ ఛానల్ ఆధ్వర్యంలో “విశ్వకర్మ చైతన్య సదస్సు”కార్యక్రమం నిర్వయించడం జరిగింది.ఈ సందర్భంగా ఓం విశ్వకర్మ టివీ ఛానల్ యండి కొండోజు నర్సింహ చారి…
అంగరంగ వైభవంగా అంజనాద్రి వారోత్సవాలు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అంజనాద్రి ఆలయ వార్షికోత్సవాలు అంగంరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా ఉత్సవాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యేకు అంజనాద్రి సమస్త నిర్వాహకులు పట్లోల…
కాంగ్రెస్ పార్టీనీ విమర్శించే హక్కు రేగా కు లేదు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం
మన న్యూస్: పినపాక, కాంగ్రెస్ పార్టీ మోసాల పార్టీ అని రేగా కాంతారావు 12 మాసాలు నుండి అంటున్నారు. రేగా మీరు చెప్పిన విద్య కదా 2018లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను గెలిపిస్తే మీరు మోసం చేసి బిఆర్ఎస్ పార్టీకి…
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, కరకగూడెం మండలం వీరాపురం క్రాస్ రోడ్ లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడడంతో ఆళ్లపల్లి మండలం నడిగూడెం గ్రామానికి చెందిన పాయం రవితేజకు తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన…