ఉత్తమ వాకర్స్ కు సన్మానం

Mana News :- తిరుపతి, నవంబర్ 12,(మన న్యూస్ ) తిరుపతి అలిపిరి కపిలతీర్థం రోడ్డు నందలి వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మరియు దివ్యారామం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80సంవత్సరాలు పైబడిన వాకర్స్ కు సన్మాన కార్యక్రమం…

ఆ 11 మందిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Mana News :- ప్రజలు 11 మంది వైసీపీ నేతలను శాసన సభ్యులుగా గెలిపిస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన 10టీవీతో మాట్లాడుతూ… ఆ…

తాను చావుకు ఎదురు వెళ్తున్నానని తెలిసి కూడా వెన్నుతిరగని పోరాట యోధుడు జాతీయవాది జితేందర్ రెడ్డి

రాకేష్ వర్రే జితేందర్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయి నటించారు – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి Mana Cinema :- రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం…

ఏర్పేడు: పాలక మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించండి

శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పాలక మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించాలని టీడీపీ నేత ముని రాజా యాదవ్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలో ఎమ్మెల్యేను సన్మానించి వినతి పత్రాన్ని అందజేశారు. మండల టీడీపీ సీనియర్…

సీఎం,ఎమ్మెల్యే ఫోటోలకు పాలాభిషేకం చేసిన వెదురుకుప్పం టిడిపి నాయుకులు

Mana News :- వెదురుకుప్పం:- వెదురుకుప్పం మండలం వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి 17 కోట్ల 82 లక్షల 52 వేల రూపాయలు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి మరియు డిగ్రి కళాశాల బవనల…

శ్రీ శ్యామ్ శానిటేరీ & టైల్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

MANA NEWS :- హయత్ నగర్:- మనన్యూస్ , హయత్ నగర్ జాతీయ రహదారికి ఆనుకొని లక్ష్మారెడ్డి పాలెం సంగం బేకరీ సమీపంలో పియూష్ అగర్వాల్ నేతృత్వంలో శ్రీ శ్యామ్ శానిటేరీ & టైల్స్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధులుగా…

చేప పిల్లల విడుదల..కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 12,మత్స్యకారులు అభివృద్ధికి పెద్దపీట వస్తుందని కాంగ్రెస్ పార్టీ మహ్మద్ నగర్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు.మంగళవారం తుంకపల్లి గ్రామ శివారులో చెరువులో ప్రభుత్వం రాయితీపై చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు

MANA NEWS :- తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మన న్యూస్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిర్ అలీ……షాకిర్ అలీ మాట్లాడుతూ ముస్లిం సోదరులు తరపున కృతజ్ఞతలు . రాష్ట్ర పదవుల్లో…

‘మందిర’ గా వ‌స్తున్న స‌న్నీ లియోన్‌..

బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క‌రెంట్ తీగ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కామెడీ, హార‌ర్ ఇలా అన్ని జాన‌ర్ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. మ‌రోసారి భ‌య‌ప‌ట్టేందుకు వ‌స్తోంది. మందిర చిత్రంతో తెలుగు…

తండ్రి స్టార్ హీరో.. కొడుకు మాత్రం స్పెయిన్ లో కూలి పని.. ఎవరంటే..

మళయాళ సినీ ఇండస్ట్రీ ని ఏలుతున్న స్టార్ మోహన్ లాల్ ఇంత వయస్సు వచ్చినప్పటికీ సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఆయన కొడుకు పేరు ప్రణవ్ మోహన్ లాల్. ఈ కుర్రాడు…