గుడ్డేనంపల్లిలో వైభవంగా మాతమ్మ తిరునాళ్లు
మన ధ్యాస, పెనుమూరు మండలం:-గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం గుడ్డేనంపల్లి పంచాయతీ కొటార్లపల్లి ఏ.ఏ.డబ్ల్యు గ్రామంలో ఆదివారం మాతమ్మ తిరునాళ్లు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రతీ ఏటా జరుగుతున్న ఈ గ్రామ దేవత ఉత్సవాలను స్థానికులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈసారి…
మద్యం షాపులలో రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞత సమావేశం
బంగారుపాళ్యం సెప్టెంబర్ 01 మన ద్యాస :- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం వజ్రాలపురం బోయకొండ ఆలయం వద్ద సోమవారం మద్యం షాపులో రిజెర్వేషన్ కల్పించినందుకు జిల్లా ఈడిగ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు…
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గురుసాల కిషన్ చంద్
మన ధ్యాస, వెదురుకుప్పం:– గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు…
సూపర్ సిక్స్ అమలు చేయలేమని ఎంతోమంది అవహేళన చేశారు.
గూడూరు, మన ధ్యాస :- గూడూరు నియోజకవర్గంలోనిచెన్నూరు గ్రామంలో డయాలసిస్ పేషెంట్ కి ప్రభుత్వం మంజూరు చేసిన 10000 రూపాయలను తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి…
స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”
మన ధ్యాస, ఐరాల సెప్టెంబర్-01 :- రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సోమవారం ప్రారంభించారు. పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండల కేంద్రంలోని వి.ఎస్.అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్…
వెదురుకుప్పం మండలం తెట్టుగుంటపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం
వెదురుకుప్పం మన ధ్యాస; గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం తెట్టుగుంటపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఘనంగా జరిగింది. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ వి.…
మహిళా సాధికారతతో, కామెడీ – సస్పెన్స్ – ఎమోషనల్ డ్రామాతో రానున్న “హే సిరి అలా వెళ్లకే” – ఎపిసోడ్ 3
తిరుపతి , ఆగస్టు 28 (మన ధ్యాస): షీలోక్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ “హే సిరి అలా వెళ్లకే” మరో కొత్త ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ మూడవ ఎపిసోడ్ ఈరోజు అనగా 28…
గణనాధునికి పూజలు నిర్వహించిన గూడూర్ ఎమ్మెల్యే
గూడూరు, మన ధ్యాస: గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన గణనాథుడిని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ దర్శించి పూజలు నిర్వహించారు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు అలాగే బీసీ కాలనీ…
గూడూరులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం
గూడూరు, మన ధ్యాస: పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సహకారంతో గూడూరు టౌన్ హాల్…
31న జిల్లా టెన్నికాయిట్ జట్ల ఎంపిక
తిరుపతి, మన ధ్యాస: తిరుపతి జిల్లా టెన్నికాయిట్ సీనియర్ మరియు జూనియర్ బాల బాలికల జిల్లా జట్లు ఎంపిక 31/8/25 ఆదివారం ఉదయం 9 గంటలకు నాయుడుపేట జిల్లా పరిషత్ బాలురు హైస్కూల్ నందు నిర్వహిస్తున్నట్లు తెలిపిన తిరుపతి జిల్లా టెన్నికాయిట్…