అప్నా”అధ్యక్షులుగా డాక్టర్ రవి రాజు,,ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే ఆరణి,,ఆసుపత్రుల అభివృద్ధికి కృషి
మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ( అప్నా )నూతన అధ్యక్షులుగా డాక్టర్ రవి రాజు, కార్యదర్శిగా డాక్టర్ మారుతీ కృష్ణ, కోశాధికారిగా డాక్టర్ దామోదరంలు ఎన్నికయ్యారు. ఈ నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం తిరుపతి ఎమ్మెల్యే ఆరని…
గోశాలపై దుష్ప్రచారాలు చేయడం తగదు…కరుణాకర్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
మనన్యూస్,తిరుపతి:తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలపై టిటిడి మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హితవు పలికారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సుగుణమ్మ…
మన్నెగూడలో కిడ్జి ప్రీ స్కూల్ ప్రారంభం
మనన్యూస్,ఇబ్రహీంపట్నం:నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని సామ దివ్య,వరుణ్ రెడ్డిసామ శ్వేత,అనీష్ రెడ్డి సంయుక్త నేతృత్వంలో కిడ్జి ప్రీ స్కూల్ ప్రారంభోత్సవం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు…
వరంగల్ సభకు భారీగా తరలి రండి
మనన్యూస్,నారాయణ పేట:ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకు పోవాలని మక్తల్ మాజీ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈనెల 27న వరంగల్లో జరిగే బిఆర్ఎస్ రజితతో ఉత్సవాల ను పురస్కరించుకొని ఆదివారం వారి నివాసంలో నిర్వహించిన నియోజకవర్గం…
పాకల అంబేద్కర్ నగర్లో వాటర్ ప్లాంట్, పొదుపు సంఘ భవనాల ప్రారంభోత్సవం
మనన్యూస్,సింగరాయకొండ:పాకల గ్రామంలోని అంబేద్కర్ నగర్లో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ మరియు మహిళల పొదుపు సంఘాల కోసం నిర్మించిన భవనాన్ని నిన్న శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గౌరవ డా.…
వాకర్స్ సేవలకు కృషి శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ వెల్లడి
మనన్యూస్,తిరుపతి:శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు నిరంతరం సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని ఆ కార్యవర్గం వెల్లడించింది. ఆదివారం ఉదయం స్థానిక రుద్రరాజు సంపూర్ణమ్మ గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు సాంబశివారెడ్డి వెంకటేశ్వర్లు కోశాధికారి కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు…
కరుణాకర రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామి గోవులకు పూజలు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం
మనన్యూస్,తిరుపతి:దేవుడితో రాజకీయాలు చేస్తున్న టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం అలిపిరి పాదాల మండపం వద్దనున్న గోకులంలోని గోవులకు…
మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి స్వీయ చరిత్ర మహిళలకు స్ఫూర్తి
మన న్యూస్,: గల్లా అరుణ కుమారి జీవిత కథపై వెబ్ సిరీస్ తీయడానికి ఆలోచిస్తున్నాను ,గల్లా అరుణకుమారి స్వీయ చరిత్ర పై ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి మాజీ ఎంపీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు. మాజీ మంత్రి గల్లా…
రైతు బిడ్డ కు మార్కుల పంట
వెదురుకుప్పం, మన న్యూస్ :- వెదురుకుప్పం మండలంలో మాంబేడు పంచాయితీ వెంకటరెడ్డి కండిగ గ్రామానికి చెందిన రైతు ఏం శేఖర్ రెడ్డి కుమార్తె కామసాని మాన్యశ్రీ తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బైపిసి…
బోడిరెడ్డి.చిన్నమ్మరెడ్డి మృతి దేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు
మన న్యూస్, పెరుమాళ్ళుపల్లి, వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం పెరుమాలపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్,రాష్ట్ర బిజెపి కౌన్సిల్ నెంబర్ మండల బిజెపి మాజీ మండల అధ్యక్షులు బొడిరెడ్డి.హనుమంతురెడ్డి మరియు గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోడిరెడ్డి.చంగలపండురెడ్డి తండ్రి బోడిరెడ్డి.చిన్నమరెడ్డి ఈరోజు…

















