సర్వే తప్పులు లేకుండా చేయాలి – పంచాయతీ కార్యదర్శి శిరీష..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 11,తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక ,ఆర్థిక ,విద్య,ఉపాధి,రాజకీయ, మరియు కుల సర్వే ప్రభుత్వం చేపడుతుంది. కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో సర్వేలో భాగంగా పంచాయతీ కార్యదర్శి శిరీష…
అత్యంత హానికరమైన విధానాలను అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు
విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం తలపెట్టిన ప్రజా పోరు పాచిపెంట నవంబర్11( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కార్యక్రమం విజయవంతం ప్రతి ఒక్కరూ కదలి రావాలని సిపిఎం పార్టీ ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ…
ప్రకృతి వ్యవసాయ స్టాల్ ప్రతి సోమవారం
పాచిపెంట, నవంబర్11( మన న్యూస్):-కూరగాయలు,ఆకుకూరలు,చిరుధాన్యాలు దేశి వరి బియ్యం రకాలతో కూడిన ఎలాంటి రసాయనాలు లేకుండా పండించిన స్వచ్ఛమైన ప్రకృతి సేద్య స్టాల్ ప్రతి సోమవారం పాచిపెంట వ్యవసాయ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయబడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిలో తెలిపారు.…
ఎమ్మెల్యే మదన్ మోహన్ లింగంపెట్ మండలంలోని పర్యటన
మన న్యూస్ లింగంపెట్ 12:24 ,కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లో ని లింగంపేట్ టౌన్ లో 12 గంటలకి మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను సిద్ధిగతులను విద్యార్థులను పాఠశాల సిబ్బందిని తెలుసుకోవడం జరుగుతుంది ఒంటి గంటకి…
ఘనంగా వాకర్స్ కార్తీక వనభోజనమహోత్సవం
తిరుపతి, నవంబర్ 11, (మన న్యూస్ ) :- తిరుపతి కరకంబాడి రోడ్డు నందలి వినాయకసాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వాకర్స్ సభ్యులతో కార్తీక వనభోజనమహోత్సవాన్ని వడమాలపేట మండలం ఉమామహేశ్వరాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వాకర్స్…
రోడ్డుపైనే ధాన్యం ఆరబోత..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) రోడ్లపై ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు. వరి ధాన్యం, జొన్న, మొక్కజొన్న పంటలను ఆరబోయడానికి సమీపంలోని రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు. ఉదయం ఆరబోసిన ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు…
ఉత్సహంగా కార్తీక వనభోజనాలు..
తిరుపతి, నవంబర్ 11(మన న్యూస్ )ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రతి శనివారం గోవింద నామ సంకీర్తనలతో భక్తి భావాన్ని పెంచుతున్న స్థానిక భజన మండలి కళాకారుల 150 మంది సభ్యులు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వనభోజనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. స్థానిక…
పండ్ల మార్కెట్ లో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం..వర్తకుల సహకారంతో మార్కెట్ ని మరింత అభివృద్ధి చేస్తాం.
మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి అబ్దుల్లాపూర్మెట్టు , మన న్యూస్ సోమవారం ఉదయం పాలకవర్గం అధికారులతో కలిసి బాటసింగారం పండ్ల మార్కెట్ లో నడుస్తున్న క్రయ విక్రయాలను పరిశీలించిన మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి…మార్కెట్ లో ఉన్న…
ఎల్లారెడ్డిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ వార్షికోత్సవం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) :- ఎల్లారెడ్డిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను యూనియన్ బ్యాంక్ మేనేజర్ పవన్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేడుకలను కస్టమర్ లతో కలిసి ఘనంగా నిర్వహించారు.…
ప్రజారంజక బడ్జెట్,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్
2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ సాలూరు, నవంబర్ ( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు,గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయానికి గండి పడింది.. రాష్ట్ర వనరుల మళ్లింపు, దుర్వినియోగం జరిగాయి, గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో…

