11 మందిపై పిచ్చికుక్క దాడి
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: నగర పంచాయతీ లో పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆదివారం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వెనక వీధిలో లో ఓ పిచ్చి కుక్క దాడి చేసి 11 మంది పై…
యర్రవరంలో సాయిబాబా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండలం యర్రవరం గ్రామంలో ఏలేరునది ఒడ్డున శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయ సమీపంలో సాయిబాబా నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు.మాజీ సర్పంచ్ నీరుకొండ సత్యనారాయణ,ఏలేశ్వరం మండల జడ్పిటిసి నీరుకొండ రామకుమారి, దంపతుల ప్రోత్సాహంతో గ్రామస్తుల చొరవతో ఈ…
నేటి నుండి ఆర్టీసీ డిపోలో రిలే నిరాహారదీక్షలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:డ్రైవర్ ఎస్.వి.రమణ అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని కోరుతూ ఏలేశ్వరం ఆర్టీసీ డిపో లో ఉన్న అన్ని యూనియన్లు జేఏసీగా ఏర్పడి సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు జేఏసీ కన్వీనర్ కే త్రిమూర్తులు ఒక…
భారతీయ జనతా పార్టీ జిల్లా సమావేశం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు పార్టీలో కార్యకర్తలకు అండగా నిలవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జి,రాష్ట్ర కార్యదర్శి కాశి రాజులు పిలుపునిచ్చారు.ఈ మేరకు కాకినాడ లో బోట్ క్లబ్…
వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండలంలోని లింగంపర్తి గ్రామంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి బుద్ధుడు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత నేత్రవైద్య శిబిరం ఏర్పాటు చేశారు.మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు,అడ్డూరి కోటేశ్వరరావు స్థానిక కూటమి నాయకులు శ్రీధర్, ఈశ్వరుడు,వివేకానంద సేవా…
ఆగ్జిలియం పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:పట్టణంలోని ఆగ్జిలియం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అగ్జిలియం విద్యాసంస్థ పూర్వ విద్యార్థి స్పార్క్(సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకాడమిక్ రీసెర్చ్ క్యూబ్)…
మత సామర్యం అంటే ఇదే భక్తులకు ముస్లిం సోదరులు అన్నప్రసాదం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మతాలు,కులాలు అంటూ మాటల యుద్ధాలు రోజూ చూస్తేనే ఉన్నాం జనాన్ని కులాలుగా,మతాలుగా చీల్చి చూస్తూనే ఉన్నాం. జనం అంతా అలా ఉన్నారా అంటే అస్సలు లేరు. మనిషి మనిషిగా దేవుళ్లు అంతా ఒక్కటే అన్న భావనతోనూ ఉన్నారు.మతాలు…
భక్తులకు అందుబాటులో వైద్యసేవలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలేరు నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా.ఏలేశ్వరం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో…
మహిళా సాధికారతతోనే దేశాభివృద్ది-ప్రిన్సిపల్ డా.డి.సునీత
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు జవహర్ నాలెడ్జ్ సెంటర్, మహిళా సాదికారిత విభాగం మరియు డా. వినయ్ శంకర్ పౌండేషన్, దివాన్ చెరువు సంయుక్తంగా మగ్గం వర్క్ శిక్షణ శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ తరగతులు ప్రారంభానికి కళాశాల…
దాతల సహకారంతో కొత్త రూపు సంతరించుకున్న నందీశ్వరుడు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో మహానందుడు కొత్త రూపు సంతరించుకున్నాడు.గత సంవత్సర కాలంగా ఎండకి ఎండి,వానకు తడడంతో నందీశ్వరుని విగ్రహం రంగు పోయి కళావిహీనంగా తయారయింది.దీంతో ఈ సంవత్సరం పర్వదినాన్ని పురస్కరించుకుని కెళ్ళిం సూర్యారావు, నూకరాజు…