బద్వేల్ లో కార్మికుల ప్రదర్శన— ఏఐటీయూసీ— నాగ సుబ్బారెడ్డి.
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 02 : ఎనిమిది గంటల పని అమలుకు 44 కార్మిక చట్టాలు పునరుద్దరణ, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు రద్దు కోరుతూ మేడే ఉద్యమ పోరాట స్ఫూర్తితో సంఘటిత పోరాటాలకు…
బ్రహ్మంగారిమఠం రెవెన్యూలో రికార్డులు మాయం— AIYF— పెద్దులపల్లి ప్రభాకర్.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం: మన న్యూస్: మే 2: బ్రహ్మంగారిమఠం మండలంలో ఆన్లైన్ పేరుతో పాత రికార్డులను మాయం చేస్తున్నారని అఖిలభారత యువజన సమైక్య AIYF కడప జిల్లా పెదుల పల్లి ప్రభాకర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ2009-10 సంవత్సరం నుండి…
కార్మిక,కర్షకులందరూ ఏకీకృతం కావాలి
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :కార్మికులందరూ ఎగతాటిపై కొచ్చి,సమన్వయంతో తమ సమస్యలకు పరిష్కారాలు సాధించుకోవాలని స్థానిక తెదేపా నాయకులు మూది నారాయణస్వామి పిలుపునిచ్చారు.గురువారం నాడు కార్మిక దినోత్సవం సందర్భంగా మార్కెట్ కార్మిక యూనియన్,తొట్టి రిక్షా కార్మిక యూనియన్ సభ్యులతో…
ఏలేశ్వరంలో ఘనంగా మేడే ఉత్సవాలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే పురస్కరించుకొని సిపిఎం, సి ఐ టి యు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. సిఐటియు అనుబంధ క్వారీలారీ వర్కర్స్ యూనియన్ భవనం నుండి…
వేసవి శిబిరం విజ్ఞాన వికాసం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా గ్రంథాలయానికి వచ్చి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని స్థానిక గ్రంథాలయ గ్రంథపాలకుడు కవికొండల సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఏ.కృష్ణమోహన్ ఆదేశాలతో ఏలేశ్వరం నందు…
ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో గత ఎనిమిది గురువారం మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టారు.ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు,వైద్యులు సఖిరెడ్డి విజయబాబు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు…
పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగికి ఘన సన్మానం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రతి ఉద్యోగి పదవి విరమణ అనంతరం తాను పనిచేసిన సంస్థకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు అందించాలని ఏలేశ్వరం ఆర్టీసీ డిపో మేనేజర్ జి వి సత్యనారాయణ కోరారు. స్థానిక ఆర్టీసీ డిపోలో…
పీపీ కుంట చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేసిన పోలీసులు.
కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: మే 01: బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ యం నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్, మరియు సిబ్బంది తోటి నెల్లూరు డిస్టిక్ బోర్డర్ PP కుంట చెక్ పోస్ట్ నందు వాహనాలను తనిఖీ చేసి అనుమానాస్పద వాహనాలను…
లబ్ధిదారులకు ఇంటి వద్దకే పంపిణీ—ఎంపీడీవో రామనాథరెడ్డి.
కడప జిల్లా గోపవరం మన న్యూస్ మే 01: బద్వేలు గోపవరం మండలాలకు చెందిన పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీడీవో రామనాథరెడ్డి బుధవారంతెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపవరం మండలంలో 25 83 మంది…
వై.ఎస్. షర్మిలారెడ్డిని గృహనిర్బంధం చేయడం అన్యాయం— ఎన్.డి. విజయజ్యోతి,
కడప జిల్లా: జమ్మలమడుగు మన న్యూస్: ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డిని గన్నవరం, విజయవాడలోని ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఎన్.డి.…