జేఈఈ మెయిన్స్‌లో కత్తిపూడి విద్యార్థి ప్రతిభ..
శంఖవరం మన న్యూస్ (అపురూప్): గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పరీక్షలలో సత్తా చాటుతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి కి చెందిన గౌతు పూర్ణ అఖిలేష్ నాగసాయి జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సత్తా చాటి ఔరా…
కత్తిపూడి ఆర్ సి ఎం చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు
శంఖవరం మన న్యూస్ (అపురూప్): లోక రక్షకుడైన ఏసుక్రీస్తు లోక పాప పరిహారార్థము శిలువ మీద పొందిన పవిత్ర మరణాన్ని స్మరించుకుంటూ కత్తిపూడి గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆర్ సి ఎం రెవ.ఫాదర్.చిటికల రాజకుమార్ ఆధ్వర్యంలో కత్తిపూడి పురవీధుల గుండా…
తెలుగు నాటకరంగ లో శంఖవరం ఏ.పి. మోడల్ స్కూల్ విద్యార్థుల అపూర్వ ప్రదర్శన
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరిగిన తెలుగు నాటకరంగ దినోత్సవ కార్యక్రమంలో శంఖవరం ఏ.పి. మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన “బాలల అక్రమ రవాణా” నాటిక ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ నాటిక సమాజంలో ప్రధానమైన సమస్యగా…
పరీక్షలలో మార్కులే జీవితమా..??
శంఖవరం మన న్యూస్ (అపురూప్) సమగ్ర శిక్ష మరియు కాకినాడ జిల్లా జిసిడిఓ ఉమా మహేశ్వరి ఆధ్వర్యంలో కెరీర్ మరియు మానసిక ఆరోగ్య కౌన్సెలర్లు జిల్లాలోని అన్ని కస్తూరిబా బాలిక విద్యాలయాల్లో పదవతరగతి పరీక్షలు రాసి, ఫలితాలకోసం నిరీక్షిస్తున్న విద్యార్ధులకు కౌన్సిలింగ్…
శంఖవరంలో యధాతధంగా కొనసాగుతున్న దళితోద్యమం
శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం అంబేద్కర్ నగర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు చెప్పులు దండ వేసిన పడాల వాసు తో పాటు మిగతా వారిని తక్షణమే అరెస్ట్…
శంఖవరం ఘటనపై జిల్లా ఎస్పీని కలిసిన దళిత నేతలు…
మన న్యూస్ కాకినాడ (అపురూప్) : శంఖవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని దోషులందరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ సాధన సమితి, దళిత సంఘాల నేతలు జిల్లా…
సమస్యలు పరిష్కరించాలంటూ సిహెచ్ఓలు నిరసన వ్యక్తం…
మన న్యూస్ తొండంగి/ రావికంపాడు.. (అపురూప్): పని ఆధారిత ప్రోత్సాహకాలంలో కోతలు విధించి నిర్దిష్టమైన జాబు చార్టు లేకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోగ్య సంరక్షణ నిపుణులు (సిహెచ్ఓలు) ఆవేదన వ్యక్తం చేశారు.కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సిహెచ్ఓ) అనేది ఒక…
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉచిత మెగా వైద్య శిబిరం…
మన న్యూస్ శంఖవరం (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం లో ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ని పురస్కరించుకొని వారోత్సవాలలో భాగంగా శంఖవరం జై…
కేజీబీవీలో వెలసిన దళిత చదువుల తల్లి…
మన న్యూస్ శంఖవరం అపురూప్ : శంఖవరంకాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినిలు 11, 12వ తరగతులలో ప్రతిభను కనబరిచారు.శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం 11, 12 తరగతుల ఫలితాలు విడుదల…
పేదవాడి చదువు. పదునైన ఆయుధం వంటిది..చదువుల తల్లికి అభినందనలు…
మన న్యూస్ శంఖవరం (అపురూప్): పేదవాడి చదువు. పదునైన ఆయుధం వంటిది అని చదువుల తల్లి కొంకిపూడి నవ్య శ్రీ కి శంఖవరం అంబేద్కర్ కాలనీ నివాసులు అభినందనలు తెలిపారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం అంబేద్కర్ కాలనీకి…