సేనాతో-సేనాని వేదికకు అల్లూరి నామకరణపై హర్షం వ్యక్తం..
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- సేనాతో-సేనాని వేదికకు అల్లూరి నామకరణం గర్వించదగిన విషయం అని టిఏసి సభ్యులు మేకల కృష్ణ అన్నారు. విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 28- 30వ తేదీ వరకు జరిగే జనసేన విస్తృతస్థాయి సమావేశం సేనతో-సేనాని భారీ…
కలుషితమైన చెరువు, మంచినీళ్ల బావి సమస్యపై అధికారులు స్పందించాలి…
శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ ప్రతినిధి:-బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు, మంచినీళ్ల బావి సమస్యపై అధికారుల స్పందించాలని బహుజన సమాజ్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ గునపర్తి అపురూప్ ద్వజమెత్తారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో…
వివిధ కషాయాలతోనే చీడ పీడల నివారణ..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్:- వివిధ కషాయాలతో చీడ పీడలను నివారించవచ్చని వ్యవసాయ అధికారి పి గాంధీ ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి సూచించారు. శంఖవరంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో వరి,ప్రత్తి,కూరగాయల పంటలులో ఆశించే…
ముద్రగడ ను కలిసిన వైసీపీ ఇంచార్జి చిన్నమిల్లి వెంకట్రాయుడు
శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను భీమవరం వైసీపీ ఇంచార్జ్ చిన్నమిల్లి వెంకట్రాయుడు కలిశారు. ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు ను చిన్నమిల్లి వెంకట్రాయుడు, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ…
పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం,దోమల నిర్మూలన అందరి బాధ్యత..
శంఖవరం, మన న్యూస్ ప్రతినిధి:- పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎంపీడీవో లక్ష్మి రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన శంఖవరంలో శనివారం ఆయా శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్.. స్వచ్ఛ దివస్…
అంగరంగ వైభవంగా కుండ్రపు నాని జన్మదిన వేడుకలు….
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- ఆపదంటే నేనున్న అంటూ భరోసానిస్తూ, దళిత పేద ప్రజలకు నిత్యం సేవలందిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల మన్నలను పొందుతున్న కొండ్రపు నాని కీ ప్రతిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ గుణపర్తి అపురూప్…
ఘనంగా రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షుడు వెన్నా శివ జన్మదిన వేడుకలు..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి :- నియోజకవర్గ టిడిపి సీనియర్ నేత,టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెన్నా ఈశ్వరుడు శివ జన్మదిన వేడుకలు టీడీపీ శ్రేణులు, అభిమానుల కోలాహాలం నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు,అభిమానులు,పలువురు టిడిపి శ్రేణులు భారీ కేక్…
ముద్రగడ త్వరగా కోలుకోవాలని సత్యదేవుని సన్నిధిలో పూజలు..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించాలని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో తొలి…
ముద్రగడ త్వరగా కోలుకోవాలి..
శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీమంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని రౌతులపూడి మండలం శృంగవరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో ఈశ్వరునికి, ఆంజనేయస్వామికి పార్టీ నాయకులు గాది శ్రీను ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…
వినాయకుని ఆలయంలో ముద్రగడ కు అభిమానులు పూజలు
శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మండలం లో యూజె పురం లో ప్రసిద్ధి గాంచిన వినాయకుని ఆలయంలో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని యూజే పురం వైసీపీ…