జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…
శంఖవరం మన న్యూస్ (అపురూప్):- జీవితంలో కష్టపడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని స్టార్ లైట్ ఫౌండేషన్ సభ్యులు గునపర్తి అపురూప్ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్య అధికారి (డి…
నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…
శంఖవరం మన న్యూస్ (అపురూప్):- ప్రజల మధ్య ఆర్థిక అడ్డంకులను తొలగించి సురక్షితమైన నీరు మరియు పారిశుధ్యం పొందడం కోసం వాష్ రుణాలపై అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ మేనేజర్ కె. శ్రీనివాస్ సూచించారు.కాకినాడ జిల్లా ప్రతిపాడు…
అంబేద్కర్ కులానికో, మతానికో నాయకుడు కాదు. అందరివాడు..
శంఖవరం మన న్యూస్ (అపురూప్):- అంబేద్కర్ కులానికో మతానికో నాయకుడు కాదని అంబేద్కర్ అందరూ వాడిని శంఖవరం జై భీమ్ యూత్ సభ్యులు కొనియాడారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో శంఖవరం. మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గత ఏప్రిల్ 14వ…
శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..
శంఖవరం మన న్యూస్ (అపురూప్):- శంఖవరం మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సీ)లో డాక్టర్ శెట్టిబత్తుల రాజీవ్ కుమార్ నూతన డిడిఓ (డ్యూటీ మెడికల్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల…
రైతులు అభివృద్ధి కి కూటమి ప్రభుత్వం కృషి…
శంఖవరం అన్నవరం మన న్యూస్ (అపురూప్) :- వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాల నిర్వహణ, నియంత్రణ వంటి విధి నిర్వహణకు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు అయిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ యార్డు కమిటీ నూతన పాలృవర్గం బృందం రైతులకు మేలైన, మెరుగైన…
వైఎస్సార్ సీపీ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్):- వైఎస్సార్ సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 23న కాకినాడలో జరగునున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ…
ప్రశాంతతను పెంపొందించడానికే యోగాసనాలు…
శంఖవరం మన న్యూస్ (అపురూప్):- ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం సచివాలయం-1 ఎదుట ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర…
శంఖవరం ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా యోగా దినోత్సవం వేడుకలు…
శంఖవరం మన న్యూస్ (అపురూప్):- కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం ఏపీ మోడల్ స్కూల్ లో యోగా దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. యోగ కార్యక్రమంలో శంఖవరం మండల విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ…
డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 6,7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు…
తుని మన న్యూస్ (అపురూప్):- రాష్ట్రంలోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్ల అడ్మిషన్ల కోసం ధరఖాస్తులను చేసుకోవాలని తుని అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన పత్రిక ప్రకటన…
ప్రత్తి సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి..
శంఖవరం మన న్యూస్ (అపురూప్):- పత్తి సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా జగ్గంపేట,గౌరంపేట గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ప్రత్తి వేసే పొలాన్ని బాగా దుక్కి చేసి కలుపు,…

