రాజ్యాధికారం నీలిరంగు జెండాతోనే సాధ్యం..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే బీఎస్పీ నీలిరంగు జెండా ఎగరాలని ప్రత్తిపాడు నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ గునపర్తి అపురూప్ అన్నారు. ఆదివారం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య భవన్ ప్రైవేట్ కార్యాలయంలో…
ఎస్సీ వర్గీకరణ పై మూడు శతాబ్దాల పోరాటయోధుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- ఎస్సీ వర్గీకరణ పై మూడు శతాబ్దాల పోరాటయోధుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని గెడ్డం బుల్లమ్మ కొనియాడారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మండల కేంద్రమైన శంఖవరం అరుంధతి కాలనీలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేడుకలు,…
మీరు అన్ని సమకూరుస్తుంటే.. మాకు సమస్యలేమి ఉంటాయమ్మ…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- “సుపరిపాలన – తొలిఅడుగు” పేరిట నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారాన్ని సోమవారం శంఖవరం మండలం, వజ్రకూటం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్య ప్రభ రాజా…
రైతు భరోసా కేంద్రం లో విధులకు డుమ్మా కొట్టిన అగ్రికల్చర్ అసిస్టెంట్…
ఇబ్బంది పడుతున్న రైతులు… శంఖవరం మన న్యూస్ ప్రతినిధి :- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం లోని కొంతంగి కొత్తూరు రైతు భరోసా కేంద్రం లో అగ్రికల్చర్ అసిస్టెంట్ అందుబాటులో లేక రైతులు ఇబ్బంది. తరచూ అగ్రికల్చర్ అసిస్టెంట్…
రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ)…
ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు
కాకినాడ, పెదపూడి మన న్యూస్ ప్రతినిధి:- గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ చేరువ చేయడం ద్వారా ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్యాచురేషన్ క్యాంపులు గ్రామీణులలో మంచి స్పందనను పొందుతున్నాయి. జూలై…
ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…
ప్రత్తిపాడు / శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- ప్రత్తిపాడు లో ఈనెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఏర్పాట్లు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు మండల…
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..
శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి అపురూప్:- సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని మాజీమంత్రి వైసీపీ పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం అన్నారు. కిర్లంపూడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన వన దుర్గమ్మ ఆలయంలో ఆషాడ…
నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ :-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో ప్రభుత్వ, రోడ్డు రవాణాశాఖ నిబంధనలను అతిక్రమించి నిత్యం ప్రయాణిస్తున్న ఏడు టిప్పర్లపై అన్నవరం పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసారు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్…
సీజనల్ వ్యాధుల పట్ల చర్యలు చేపట్టండి..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్:-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం ఎంపీడీవో ఏ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ పర్వత గుర్రాజు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ పర్వత రాజబాబు…