ఆభరణాలు అపరించిన వ్యక్తులు అరెస్టు.. పోలీసులను అభినందించిన సీఐ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఆటోలో ప్రయాణికురాలిని బెదిరించి దోపిడీకి పాల్పడిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపారు.ఈనెల 15న మేదరి భూమవ్వ అనే మహిళ అచ్చంపేట్ లోని తన కూతురు ఇంటికి వెళ్లేందుకు నిజాంసాగర్ బస్టాండ్ లో వేచి ఉండగా ఆటోలో వచ్చిన ఇద్దరు బస్టాండ్ ముందు ఆపారు.భూమవ్వ ఈ ఆటో అచ్చంపేట్ వెళ్తుందా అని అడుగగా ఆటో డ్రైవర్ అవునని చెప్పాడు.డ్రైవర్ సుందర్ రాజు,ఆటోలోని మరో మహిళ వడ్డే లక్ష్మి కలిసి ఆమెను ఆటోలో ఎక్కించుకున్నారు.బాచేపల్లి శివారులోకి తీసుకెళ్లి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు,వెండి కడియాలు లాక్కుని బాధితురాలిని అక్కడే వదిలి పారిపోయారు. దీంతో బాధిత మహిళ నిజాంసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సోమవారం బొగ్గు గుడిసే చౌరస్తాలో వాహన తనిఖీలు చేపడుతుండగా, ఆటోతో పారిపోతున్న డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారించారు.నేరం ఒప్పుకోవడంతో సోమవారం ఇద్దరు నిందితులను కోర్టులో హాజరు పర్చి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు.కేసును సేదించిన ఎస్ ఐ శివకుమార్, శ్యామ్,మహేష్ బృందాన్ని సీఐ అభినందించారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్