

మనన్యూస్,కామారెడ్డి:బిబిపేట్ మండలం ఇస్సా నగర్ గ్రామ మాజీ సర్పంచ్ పొట్టి గారి పొట్టయ్య తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ను ఆదివారం రోజు వారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎస్టీ సంబంధించిన అధికారులను ఎస్సీ ఎస్టీ సర్పంచులు ఎంపీటీసీలు ప్రభుత్వ ఆఫీసులలో గుర్తింపు లేదని వారు ఆయనకు తెలిపారు ఇలాంటి సంఘటనలు నా దృష్టికి ఎన్నో వచ్చాయి అని అవి మీ దృష్టికి తీసుకువస్తున్నానని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి విన్న విన్నవించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ నిజాంపేట గ్రామ ఉపసర్పంచ్ బాబు జోగు సురేష్ పర్వతపురం ప్రశాంత్ చిన్న బాబు కమలాకర్ లో ఉన్నారు