

మనన్యూస్,నెల్లూరు,రూరల్:పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో విలేజ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ల్యాబ్ బిల్డింగ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. సౌత్ మోపూర్ గ్రామ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇప్పటికే అనేక గ్రామాలకు వైద్య సేవలు అందిస్తుంది, నాలుగు నెలల్లో ల్యాబ్ బిల్డింగ్ పనులన్నీ పూర్తి చేసి ల్యాబ్ ను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయసహకారాలతో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర సాగుతుంది అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు ఇందుపూరు శ్రీనివాసలు రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, సర్పంచ్ పోలయ్య, ఎంపీటీసీ రాపూరు చెంచమ్మ, మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, టిడిపి నాయకులు రాపూరు శేఖర్, రవీంద్ర, అరేదుల మణి, మన్నవరం భాస్కర్, తుళ్లూరు రామయ్య, కండి అశోక్, పెంచలయ్య, అన్నం సుధాకర్ గౌడ్, పముజుల సతీష్, చీమల సుధాకర్, మన్నవరపు నరసయ్య, సుధాకర్, గుంజి రవి, ప్రభాకర్, సుధాకర్, పెంచలయ్య ఉంటా సురేష్, బండి వెంకటరమణయ్య, వెంకటేశ్వర్లు, రాపూరు రామయ్య, కిష్టయ్య, బండ్ల గోపాలయ్య, తిప్పన కామాక్షయ్య, రాజేష్, సునీల్, మోరా శివ, రాపూరు రవికుమార్, వెంకట రమణయ్య, పెరతురు వెంకయ్య, శ్యామయ్య, వెలసరి మస్తాన్, శివయ్య, అన్నపూర్ణమ్మ, బండి సీనయ్య, శీను, బిజెపి నాయకులు పముజుల సురేష్, తదితరులు పాల్గొన్నారు.
