ఐశ్వర్య సిద్ది గణపతి ఆలయ ప్రథమ వార్షికోత్సవం లో పాల్గోన్న జ్యోతుల

మనన్యూస్,గొల్లప్రోలు:పిఠాపురంనియోజవర్గం గొల్లప్రోలుమండలం దుర్గాడ గ్రామం నందు ఇబిసి కాలనీలో శ్రీశ్రీశ్రీ ఐశ్వర్య సిద్ధి గణపతి స్వామి వారి ఆలయం ప్రథమవార్షికోత్సవానికి జిల్లా జనసేన కార్యదర్శి శ్రీ జ్యోతుల శ్రీనివాసు ముఖ్యాతిధిగా ఐశ్వర్య సిద్ధి గణపతి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ప్రథమవార్షికోత్సవంలో పాల్గొన్నారు.ముందుగా ఆలయమర్యాదలతో ఆలయకమిటి వారు పూర్ణకుంభంతో జ్యోతుల శ్రీనివాసును ఆహ్వానించారు, అనంతరం జ్యోతుల శ్రీనివాసు సిద్ది వినాయకుని ఆలయకమిటి పెద్దలతో‌ కలిసి దర్శనం చేసుకొన్నారు.ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ఐశ్వర్య సిద్ది గణపతి ఆలయం దుర్గాడ గ్రామంలో ప్రాచుర్యం చెందినదని ఈ ఆలయం కమిటీ వారు తగువిధంగా ల ఆలయాన్ని బాగా అభివృద్ధి పరుస్తున్నారని అందు ఆలయకమిటి వారికి ప్రత్యేకం అభినందనలు తెలియజేయుచున్నాని,అదే విధంగా ఇబిసి కాలనీలో దైవ,సామాజిక కార్యక్రమాలకు తనవంతు సహకారం కావలివస్తే సదరు విషయంను నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే నేను తగువిధంగా సహకరిస్తానని ఆలయకమిటి వారికి ఇబిసి కాలనీ వాసులకు జ్యోతుల శ్రీనివాసు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ఐశ్వర్య వరసిద్ది వినాయకాలయకమిటీ వారు కాపారపు వెంకటరమణ,కొసిరెడ్డి ఆదినారాయణ,ఉంగరాల బాబురావు,కుర్రు శ్రీను, గారపాటి మాణిక్యం,ఉంగరాల నాగేశ్వరరావు,కుర్రు సత్యనారాయణ,సాన పద్ధరాజు,ఉల్లిశెట్టి లచ్చయ్య,కాపారపు రాఘవ, కడప రాఘవ,గ్రామ జనసేన నాయకులు కొమ్మూరి కృష్ణ,కందా శ్రీను,మొగిలి శ్రీను, మేడిబోయిన సత్యనారాయణ,పోలం త్రిమూర్తులు,చేశెట్టి భద్రం, జ్యోతుల వాసు,కాపార వెంకటరమణ{పూసలు},మంతెన గణేష్,కొప్పుల చక్రదర్,జ్యోతుల గోపి,కొలా నాని తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా శంఖవరం మండలం పరిధిలో ఉన్న శంఖవరం విద్యుత్తు సిబ్బంది కి సంబంధించిన విద్యుత్ ఎంప్లాయిస్ సిబ్బంది నిరసనగా దీర్ఘకాలి సమస్యలు పరిష్కరించలేదని దశలవారీగా ఇచ్చిన డిమాండ్లను పరిష్కరించలేదని మొదటి దశలో 2 రోజు…

    దళితుల పక్షాన దళిత ప్రజా సమితి…

    కాకినాడ జిల్లాలో ప్రధాన కార్యాలయం ప్రారంభం.. దళిత ప్రజా సమితి వార్షికోత్సవం కరపత్రం ఆవిష్కరణ.. శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- రాష్ట్రవ్యాప్తంగా దళితుల పక్షాన్న దళిత ప్రజా సమితి ఉద్యమిస్తుందని దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ అన్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.

    • By RAHEEM
    • September 17, 2025
    • 3 views
    ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.

    మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….

    • By NAGARAJU
    • September 17, 2025
    • 3 views
    మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….

    అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • September 17, 2025
    • 4 views
    అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రధాని మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

    • By NAGARAJU
    • September 17, 2025
    • 4 views
    ప్రధాని మోడీ గారి 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

    ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • September 17, 2025
    • 6 views
    ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన

    విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళన