నెల్లూరు రూరల్ టీడీపీ నుండి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.

నెల్లూరు రూరల్, మన న్యూస్, మార్చి 10 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి 35వ డివిజన్ నాయకులు,యువకులు,కార్యకర్తలు చేరడం జరిగింది. ఆనం విజయకుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వచ్చిన తరువాత నెల్లూరు రూరల్ నాయకుల్లో కార్యకర్తల్లో ఒక ఉత్సాహం,ఒక నమ్మకం కల్గిన భరోసా వచ్చింది.నెల్లూరు రూరల్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ ప్రజల్లో ఒక ధైర్యం నింపి ప్రతి ఒక్కరికి కొండంత అండగా ఉంటూ అధికార పార్టీ వాళ్ళ వల్ల కార్యకర్తలకి గాని నాయకులకి గాని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఏ సమస్యా వచ్చినా నేను మీకు అండగా ఉన్నాను అని కొండంత అండగా భరోసా ఇస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరినీ కలుపుగోలుగా కలుపుకొనిపోతూ స్నేహపూర్వకంగా ఆప్యాయంగా పలకరిస్తూ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ కోసం మంచి టీమ్ వర్క్ చేయిస్తున్న విధానం నచ్చి ఆనం విజయకుమార్ రెడ్డి మీద నమ్మకంతో ఇష్టంతో వారి నివాసం నందు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 35వ డివిజన్ యువ నాయకులు యాకసిరి రంజిత్ కిరణ్ ఆధ్వర్యంలో 200 మంది వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి ఈ రోజు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న అందరికి ఆప్యాయంగా కండువా కప్పి నెల్లూరు రూరల్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధరంగా ప్రేమగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ కార్పోరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్,మాజీ కార్పోరేటర్ నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాసరావు(RSR), అయిరెడ్డి సుబ్బారెడ్డి,నారాయణరెడ్డి, మస్తాన్ రెడ్డి,మల్లికార్జున్ రెడ్డి,ఆది రెడ్డి,నవీన్ కుమార్ రెడ్డి,మురళి యాదవ్,రజాక్ భాయ్,ముజఫర్,అరిఫ్ జాకీర్,చంద్ర శేఖర్,శ్యామ్ సింగ్,చంద్రారెడ్డి,సుకుమార్ రెడ్డి,విజయ్,వెంకటరమణయ్య,శివప్రసాద్,మదన్,ప్రవీణ్ రెడ్డి,సతీష్,చంద్ర మౌళి,వినోద్ రెడ్డి,విజయ్, మల్లి,కృష్ణ,రోహిత్,విష్ణు,గడి కుమారి,35వ డివిజన్ నాయకులు కల్యాణ్, వెంకీ, శ్రీను, చైతన్య, పవన్ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ విభాగ అధ్యక్షులు,మున్సిపల్ డివిజన్ల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ లు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!