

మనన్యూస్,కామారెడ్డి:మాచారెడ్డి మండలం ఘన్పూర్ శివారులో నలుగురు వ్యక్తులు డబ్బులు పెట్టి మూడుముక్కల పేకాట ఆడుతుండగా ఎస్సై అనిల్ తన సిబ్బందితో కలిసి వారిని పట్టుకుని వారి వద్ద నుండి మూడు బైకులను నాలుగు మొబైల్ లను మరియు రెండూవేల ఇరవై రూపాయలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది పేకాట ఆడితే చట్టం చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఎస్ ఐ అనిల్ మండల ప్రజలకు సూచించారు
