జగనన్న కాలనీలు కాదు..అవి జగనన్న పేక మేడలు – కూటమి ప్రభుత్వ పాలనతో రాష్ట్రానికి మంచి రోజులు

మన న్యూస్ , అమరావతి ( సర్వేపల్లి ) : అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లెన్..ఆదాయం, ఖర్చులను అంచనా వేసుకుని ప్రభుత్వం నడపడం అని సామాన్యులకు అర్థమయ్యేలా బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు సాధ్యమైందని అన్నారు. గత ఐదేళ్లలో బడ్జెట్ కేటాయింపులకు, ఖర్చులకు సంబంధం లేకుండా పోయింది, ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న సభ్యులు అసెంబ్లీ సాక్షిగా ఆమోదించే బడ్జెట్ ను గౌరవించడం మొదటి నుంచి సంప్రదాయంగా వస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ వంటి కీలకశాఖలకు మూతవేయడం చూశాం , కాని ప్రస్తుత మన కూటమి ప్రభుత్వంలో రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం శుభపరిణామం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్ లో రూ.48341 కోట్లు కేటాయించడం సంతోషదాయకం, సేద్యానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.12773 కోట్లు కేటాయించడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో15 శాతం వార్షిక వృద్ధికి కార్యాచరణ రూపొందించడం గొప్పవిషయం అని అన్నారు. 65 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడివున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేలు ఇస్తే, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు కలిపి రైతులకు రూ.20 వేలు ఇవ్వబోతున్నాం అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే ఆర్నెళ్లకు పైగా డబ్బులు రాక రైతులు నలిగిపోవడం చూశాం, రైతులకు అండగా నిలిచి అనేక సార్లు నిరసన తెలిపాం. అయినా అప్పటి ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది అని హేద్దేవ చేసారు. మా నెల్లూరు ప్రాంతంలో వడ్ల కొలత ప్రామాణికంగా పుట్టిని పరిగణిస్తాం..ఒక పుట్టి అంటే 850 కిలోల ధాన్యం, కానీ వైసీపీ పాలనలో రెండేళ్ల పాటు పుట్టికి అర్థం మార్చేశారు. నెమ్ము, తరుగు పేరుతో పుట్టికి 100 నుంచి 200 కిలల వరకు ధాన్యాన్ని రైతుల వద్ద అదనంగా తీసుకున్నారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. గుంతలమయంగా మారిన రోడ్ల కారణంగా అనేక ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందన్నారు.2014-19 మధ్య కాలంలో రాష్ట్ర విభజనతో వెంటాడుతున్న కష్టాల మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి 63 వేల కోట్లు ఖర్చు పెట్టింది , పెరిగిన ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం 2019-24 మధ్య 80 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాల్సివుంటే కేవలం రూ.22 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని అమరావతి: అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లెన్..ఆదాయం, ఖర్చులను అంచనా వేసుకుని ప్రభుత్వం నడపడం అని సామాన్యులకు అర్థమయ్యేలా బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు సాధ్యమైందని అన్నారు. గత ఐదేళ్లలో బడ్జెట్ కేటాయింపులకు, ఖర్చులకు సంబంధం లేకుండా పోయింది, ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న సభ్యులు అసెంబ్లీ సాక్షిగా ఆమోదించే బడ్జెట్ ను గౌరవించడం మొదటి నుంచి సంప్రదాయంగా వస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ వంటి కీలకశాఖలకు మూతవేయడం చూశాం , కాని ప్రస్తుత మన కూటమి ప్రభుత్వంలో రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం శుభపరిణామం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్ లో రూ.48341 కోట్లు కేటాయించడం సంతోషదాయకం, సేద్యానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.12773 కోట్లు కేటాయించడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో15 శాతం వార్షిక వృద్ధికి కార్యాచరణ రూపొందించడం గొప్పవిషయం అని అన్నారు. 65 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడివున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేలు ఇస్తే, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు కలిపి రైతులకు రూ.20 వేలు ఇవ్వబోతున్నాం అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే ఆర్నెళ్లకు పైగా డబ్బులు రాక రైతులు నలిగిపోవడం చూశాం, రైతులకు అండగా నిలిచి అనేక సార్లు నిరసన తెలిపాం. అయినా అప్పటి ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది అని హేద్దేవ చేసారు. మా నెల్లూరు ప్రాంతంలో వడ్ల కొలత ప్రామాణికంగా పుట్టిని పరిగణిస్తాం..ఒక పుట్టి అంటే 850 కిలోల ధాన్యం, కానీ వైసీపీ పాలనలో రెండేళ్ల పాటు పుట్టికి అర్థం మార్చేశారు. నెమ్ము, తరుగు పేరుతో పుట్టికి 100 నుంచి 200 కిలల వరకు ధాన్యాన్ని రైతుల వద్ద అదనంగా తీసుకున్నారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. గుంతలమయంగా మారిన రోడ్ల కారణంగా అనేక ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందన్నారు.2014-19 మధ్య కాలంలో రాష్ట్ర విభజనతో వెంటాడుతున్న కష్టాల మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి 63 వేల కోట్లు ఖర్చు పెట్టింది , పెరిగిన ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం 2019-24 మధ్య 80 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాల్సివుంటే కేవలం రూ.22 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని అమరావతి: అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లెన్..ఆదాయం, ఖర్చులను అంచనా వేసుకుని ప్రభుత్వం నడపడం అని సామాన్యులకు అర్థమయ్యేలా బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు సాధ్యమైందని అన్నారు. గత ఐదేళ్లలో బడ్జెట్ కేటాయింపులకు, ఖర్చులకు సంబంధం లేకుండా పోయింది, ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న సభ్యులు అసెంబ్లీ సాక్షిగా ఆమోదించే బడ్జెట్ ను గౌరవించడం మొదటి నుంచి సంప్రదాయంగా వస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ వంటి కీలకశాఖలకు మూతవేయడం చూశాం , కాని ప్రస్తుత మన కూటమి ప్రభుత్వంలో రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం శుభపరిణామం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్ లో రూ.48341 కోట్లు కేటాయించడం సంతోషదాయకం, సేద్యానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.12773 కోట్లు కేటాయించడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో15 శాతం వార్షిక వృద్ధికి కార్యాచరణ రూపొందించడం గొప్పవిషయం అని అన్నారు. 65 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడివున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేలు ఇస్తే, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు కలిపి రైతులకు రూ.20 వేలు ఇవ్వబోతున్నాం అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే ఆర్నెళ్లకు పైగా డబ్బులు రాక రైతులు నలిగిపోవడం చూశాం, రైతులకు అండగా నిలిచి అనేక సార్లు నిరసన తెలిపాం. అయినా అప్పటి ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది అని హేద్దేవ చేసారు. మా నెల్లూరు ప్రాంతంలో వడ్ల కొలత ప్రామాణికంగా పుట్టిని పరిగణిస్తాం..ఒక పుట్టి అంటే 850 కిలోల ధాన్యం, కానీ వైసీపీ పాలనలో రెండేళ్ల పాటు పుట్టికి అర్థం మార్చేశారు. నెమ్ము, తరుగు పేరుతో పుట్టికి 100 నుంచి 200 కిలల వరకు ధాన్యాన్ని రైతుల వద్ద అదనంగా తీసుకున్నారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. గుంతలమయంగా మారిన రోడ్ల కారణంగా అనేక ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందన్నారు.2014-19 మధ్య కాలంలో రాష్ట్ర విభజనతో వెంటాడుతున్న కష్టాల మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి 63 వేల కోట్లు ఖర్చు పెట్టింది , పెరిగిన ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం 2019-24 మధ్య 80 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాల్సివుంటే కేవలం రూ.22 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని అమరావతి: అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లెన్..ఆదాయం, ఖర్చులను అంచనా వేసుకుని ప్రభుత్వం నడపడం అని సామాన్యులకు అర్థమయ్యేలా బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు సాధ్యమైందని అన్నారు. గత ఐదేళ్లలో బడ్జెట్ కేటాయింపులకు, ఖర్చులకు సంబంధం లేకుండా పోయింది, ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న సభ్యులు అసెంబ్లీ సాక్షిగా ఆమోదించే బడ్జెట్ ను గౌరవించడం మొదటి నుంచి సంప్రదాయంగా వస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ వంటి కీలకశాఖలకు మూతవేయడం చూశాం , కాని ప్రస్తుత మన కూటమి ప్రభుత్వంలో రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం శుభపరిణామం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్ లో రూ.48341 కోట్లు కేటాయించడం సంతోషదాయకం, సేద్యానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.12773 కోట్లు కేటాయించడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో15 శాతం వార్షిక వృద్ధికి కార్యాచరణ రూపొందించడం గొప్పవిషయం అని అన్నారు. 65 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడివున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేలు ఇస్తే, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు కలిపి రైతులకు రూ.20 వేలు ఇవ్వబోతున్నాం అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే ఆర్నెళ్లకు పైగా డబ్బులు రాక రైతులు నలిగిపోవడం చూశాం, రైతులకు అండగా నిలిచి అనేక సార్లు నిరసన తెలిపాం. అయినా అప్పటి ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది అని హేద్దేవ చేసారు. మా నెల్లూరు ప్రాంతంలో వడ్ల కొలత ప్రామాణికంగా పుట్టిని పరిగణిస్తాం..ఒక పుట్టి అంటే 850 కిలోల ధాన్యం, కానీ వైసీపీ పాలనలో రెండేళ్ల పాటు పుట్టికి అర్థం మార్చేశారు. నెమ్ము, తరుగు పేరుతో పుట్టికి 100 నుంచి 200 కిలల వరకు ధాన్యాన్ని రైతుల వద్ద అదనంగా తీసుకున్నారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. గుంతలమయంగా మారిన రోడ్ల కారణంగా అనేక ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందన్నారు.2014-19 మధ్య కాలంలో రాష్ట్ర విభజనతో వెంటాడుతున్న కష్టాల మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి 63 వేల కోట్లు ఖర్చు పెట్టింది , పెరిగిన ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం 2019-24 మధ్య 80 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాల్సివుంటే కేవలం రూ.22 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని అన్నారు. ఖర్చుపెట్టిన ఆ నిధుల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడి రైతులకు తీరని ద్రోహం చేశారు. కాలువల్లో పూడిక తీయకుండానే తీసినట్టు చూపి బిల్లులు చేసేసుకున్నారు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారిమల్లించారు. సంక్షేమ కార్పొరేషన్ల ఉనికే లేకుండా చేశారు, జగనన్న కాలనీల పేరుతో వైసీపీ పాలనలో చేసిన అక్రమాలు, అవినీతికి లెక్కేలేదు…అవి జగనన్న కాలనీలు కాదు..జగనన్న పేకమేడలు అని హేద్దేవ చేసారు. థర్డ్ ఆప్షన్ కింద గిరిజనులు, నిరుపేదలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించారని, వరిగొండలో అత్యంత నాసిరకంగా ఇళ్ల నిర్మాణంగా జరిగిన గిరిజన కాలనీని సందర్శించాను..అక్కడి పరిస్థితులను చూస్తే విస్తుపోవాల్సివచ్చిందన్నారు. పిల్లర్లు లేకుండా, తగినంత సిమెంట్ కలపకుండా నేను తాకితే కూలిపోయేలా గోడలు నిర్మించారు. నిర్మాణాలు నిర్ణీత కొలతల్లో లేవు, జగనన్న కాలనీల ఇళ్లకు ఇసుక సరఫరా పేరుతో జేపీ వెంఛర్స్ కు వేలకోట్లు దోచిపెట్టారు. ఆ వేల కోట్లు ఏ ప్యాలెస్ కు చేరివుంటాయనేది జగమెరిగిన సత్యం అన్నారు. జగనన్న కాలనీల పేరుతో అసంపూర్తిగా కట్టిన ఇళ్లు పూర్తి చేస్తే ఉంటాయా..పది కాలాల పాటు ఆ పేద కుటుంబాలు నివాసం ఉండగలవా…వాటి క్వాలిటీని డిసైడ్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందన్నారు. కొందరు వైసీపీ నాయకులు రోజూ వారి పత్రిక, టీవీల్లో స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు..వారు చెప్పినవన్నీ అమలు చేశారంట..కూటమి ప్రభుత్వం చేయడం లేదంట , మన బిడ్డ జగనన్న సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాడా ? వారంలో సీపీఎస్ రద్దు చేసి పడేశాడా ? ఏటా జాబ్ కాలెండర్ విడుదల చేశాడా ? ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి టీచర్ పోస్టులు భర్తీ చేశాడా ? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశాడా ? మూడు రాజధానులు కట్టేస్తానన్నాడు..కట్టేశాడా ?అని ఆగ్రహం వ్యక్తపరిచారు. వీటన్నింటి సంగతేమో కానీ 50 మందికిపైగా వైసీపీ బిడ్డలను సలహాదారులను నియమించి కేబినెట్ ర్యాంకులిచ్చి ప్రజల సొమ్ముతో సకల సౌకర్యాలు కల్పించారన్నారు. 50 మందికి పైగా సలహాదారులు ఇచ్చిన సలహాలతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు తెచ్చుకున్నారని, ప్రజల సొత్తును విచ్చలవిడిగా ఖర్చుపెట్టి రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారని, గత ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలకు, కార్యక్రమాలకు అన్నింటికీ ఒకటే పేరు..అదే జగనన్న అని హేద్దేవ చేసారు.

ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లి రాధాకృష్ణ, డొక్కా సీతమ్మ వంటి మహానుభావుల పేర్లు పెట్టడం సంతోషదాయకం అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థను రివైవల్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రస్తుత బడ్జెట్ లో 18 వేల కోట్లు కేటాయించారు..పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు పండగే అని అన్నారు. గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు, కృష్ణా జలాలు రాయలసీమకు వస్తే ఆ ప్రాంతమంతా సస్యశామలంగా మారుతుందన్నారు.మొన్నటి దాకా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పూర్వవైభవం దిశగా సాగుతోంది. మంత్రి నారాయణ ఆ విషయంలో అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు, రియల్ హీరో పవన్ కళ్యాణ్, యువకుడైన నారా లోకేష్ బాబుతో పాటు బీజేపీ సహకారంతో రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉండాలని కోరారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!