

మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్లో తమ నివాసంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో స్వచ్ఛందంగా తలెసేమియా బాధితులకు రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు.అనంతరం జక్కిడి శివ చరణ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.