

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో బీరప్ప గుడి మొదటి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీరప్ప గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే.మల్లికార్జున్,మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, బంజ కంశవ్వ బసప్ప, శ్రీనివాస్ రెడ్డి,మారెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
