

మనన్యూస్,ఎల్,బి,నగర్:హైదరాబాద్ జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ యూనియన్ నూతన కార్యవర్గము ఏర్పాటయింది.ఈ మేరకు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్,ప్రధాన కార్యదర్శి ముజీబని,హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్,కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్ సమక్షంలో అధ్యక్షుడిగా వరకాల ప్రవీణ్ కుమార్,ఉపాధ్యక్షురాలుగా నాంపల్లి నాగలక్ష్మి,సెక్రటరీగా వినోద్ కుమార్,జాయింట్ సెక్రటరగా మత్స్యగిరి,ట్రెజరరిగా భాస్కర్,ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వప్న,పబ్లిసిటీ సెక్రటరీ నవీన్ శెట్టి లతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా వనిత,అలేఖ్యలు నియామక పత్రాలు అందుకున్నారు.