

Mana News:- వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లి పంచాయతీ మొండివెంగనపల్లి గ్రామంలో టిడిపి యువ నాయకుడు నలిపిరెడ్డి.మధు గారి తమ్ముడు N.ఢిల్లీ ప్రసాద్ ఉమా గారి నూతన గృహప్రవేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి, మండల క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి గారు, బిజెపి నాయకులు మాజీ సర్పంచ్ హనుమంతరెడ్డి, టిడిపి మండల మహిళ అధ్యక్షురాలు లక్ష్మీ, ఉప సర్పంచ్ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు కే.భాస్కర్ రెడ్డి, జనసేన యువజన అధ్యక్షులు కావాలి సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు పోటుగారి తిరుమలయ్య, లోకేష్ రెడ్డి హరినాథ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.