

మనన్యూస్,దిల్,సుఖ్,నగర్:దిల్ సుఖ్ నగర్ మలబార్ గోల్డ్ & డైమండ్స్,దిల్ సుఖ్ నగర్ షోరూంలో ప్రవేశపెడుతుంది’అన్కట్ ఆభరణాల ప్రదర్శన ఈ ప్రదర్శనలో భాగంగా అన్కట్ వజ్రాభరణాలు ప్రదర్శిస్తుంది.ఈ అన్కట్ ఆభరణాల ప్రదర్శనని ముఖ్య అతిధులు,మెంబెర్స్,ఉన్నత అధికారులు శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రారంభించారు.మలబార్ గోల్డ్ & డైమండ్స్ మేనేజ్మెంట్ టీం అన్కట్ ఆభరణాల ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం,వివాహ పార్టీ సంబరాల కోసం,ఎరా అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి,సమకూర్చారు.ఈ ప్రదర్శన దిల్ సుఖ్ నగర్ లో 08 ఫిబ్రవరి నుండి 16 ఫిబ్రవరి, 2025 వరకు,నిర్వహించబడుతుంది.మలబార్ గోల్డ్ & డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువలరీ బ్రాండ్,మలబార్ అని స్టోర్ హెడ్ రదీష్ కుమార్ తెలిపారు