

Mana News , Sanath Nagar :- బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. సికింద్రాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు గా మహంకాళి శ్రీ గుండగోని భరత్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సంధర్బంగా బీజేపీ లో నూతన ఉత్సాహం కనబడుతోంది. పలువురు నేతలు కార్యకర్తలు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా బీజేపీ ఎస్ సి మోర్చ జిల్లా కార్యదర్శి జి ఫణి మాల ఆధ్వర్యంలో సనత్ నగర్ డివిజన్ దాసారం కి చెందిన బీజేపీ నాయకులు భరత్ గౌడ్ సికింద్రాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు మహంకాళి శ్రీ గుండగోని భరత్ గౌడ్ ని తన నివాసం లో మర్యాదపూర్వంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసి, సన్మానించారు. ఈ కార్యక్రమం లో మిట్టు గౌడ్,, ప్రణీత్ కుమార్, సంకేత్ గౌడ్, రేశ్వంత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.