

వెదురుకుప్పం మన న్యూస్: వైసీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా వెదురుకుప్పం ఎంపీటీసీ సభ్యురాలు ఎన్. రాధిక నియమితులైన సందర్భంగా ఎన్. రాధిక భర్త పురంధర్ రెడ్డి ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి స్టేట్ సెక్రటరీ మరియు మాజీ మండల అధ్యక్షుడు పేట ధనంజయ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు బట్టే సుబ్రహ్మణ్యం, బత్తల చిరంజీవి రెడ్డి, మరకాలకుప్పం రామయ్య, పుత్తూరు భాస్కర్ రెడ్డి, పేట రమేష్ రెడ్డి, పుత్తూరు మోహన్ రెడ్డి, పేట నీరజా, రాధాకృష్ణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వాసు, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.