

మనన్యూస్,కామారెడ్డి:జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ కాలనీలో మైసమ్మ గుడి పున నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు నిమ్మ భీమ్ రెడ్డి పోసానిపేట గ్రామ మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి గీరెడ్డి శివారెడ్డి మైసమ్మ ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ గుప్తా చుక్కాపూర్ నరసింహ
స్వామి టెంపుల్ చైర్మన్ కమలాకర్ రెడ్డి గోగురా సంజీవరెడ్డి మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు మహిళలు పాల్గొన్నారు.